Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3,334 పోస్టుల భర్తీ.. ఎలా అప్లై చేయాలంటే..!!

Good News : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త ప్రకటించింది.. మొదటి విడతలో 30,453 పోస్టులను భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చింది ఆర్థిక శాఖ. అయితే తాజాగ వాటితో పాటుగా 3,334 పోస్టులకు నియమించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక గత నెలలో కేసీఆర్ శాసనసభలో 80,039 ఉద్యోగాల భర్తీని ప్రకటించారు కేసీఆర్. ఈ నియామక ప్రక్రియలో ప్రస్తుతం ఫైర్ సర్వీస్, ఎక్సైజ్, అటవీ శాఖలోని 3,334 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1). ఎక్స్చేంజ్ డిపార్ట్మెంటల్: 137 పోస్ట్లు.
1). అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ పోస్టులు-8
2). జూనియర్ అసిస్టెంట్ పోస్టులు-114
3). జూనియర్ అసిస్టెంట్ స్టేట్ పోస్టులు-15

Good news for the unemployed 3,334 posts to be filled at once
Good news for the unemployed 3,334 posts to be filled at once

2). ప్రోహిబిషన్ అండ్ ఎక్సేంజ్ కానిస్టేబుల్ పోస్టులు-614

3).తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ పోస్టులు-14
4). తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్.. అండ్ ఫైర్ సర్వీసెస్ పోస్టులు-861
ఇందులో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు-26, ఫైర్ మాన్ పోస్టులు-610, డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు-225

5). ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో-1668 పోస్టులు

ఇందులో ఫారెస్ట్ బీస్ట్ ఆఫీసర్ పోస్టులు-1393, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు-92, టెక్నికల్ అసిస్టెంట్-32, జూనియర్ అసిస్టెంట్-73 తదితర పోస్టులు ఉన్నాయి

6). తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పోస్టులు-40
ఇందులో అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు-5, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-ii పోస్టులు-7, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు-9, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టులు-8, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II పోస్టులు-8, డేట ప్రోసెసింగ్ ఆఫీసర్ పోస్టులు-3 కలవు.

ఈ పోస్టులన్నీ TSPSP ద్వారానే భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక నిరుద్యోగ సమస్యతో బాధ పడుతున్న వారందరికీ ఆర్టికల్ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.