Ariyana: కిందా పైనా కొద్దిగా వేసుకుంది .. మధ్యలో మొత్తం ఖాళీ .. అరియానా ఫోటో షూట్ తో ఇంటర్నెట్ లో సెగలు !

Ariyana: అరియానా గ్లోరి పరిచయం అక్కర్లేని పేరు.. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ.. ఎన్ని ప్రోగ్రామ్స్ లో నటించినా రాని క్రేజ్ ఆర్జీవీ ఇంటర్వ్యూ తో వచ్చింది.. ఆ తరువాత బిగ్ బాస్ షో లో పాల్గొనే అవకాశం వచ్చింది.. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా హౌస్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Ariyana Glory birthday shakunthalam outfit photos viral
Ariyana Glory birthday shakunthalam outfit photos viral

బుల్లితెర హాట్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అరియానా. సోషల్ మీడియాతో క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం అదే సోషల్ మీడియాను షేక్ చేసే పనిలో ఉంది. గత కొన్ని రోజులుగా అరియానా హాట్ డోస్ రెట్టింపవుతూ వస్తోంది. తాజాగా అరియనా షేర్ చేసిన కొన్ని ఫొటోస్ హల్చల్ చేస్తున్నాయి.

శాకుంతలం అవుట్ ఫిట్ లో అరీయనా గ్లోరీ వైట్ డ్రెస్ లో తన నాజూకు అందాలు చూపిస్తూ బిగుతైన థైస్ కెమెరా ముందు పెట్టేసి రచ్చ చేసింది ఈ బిగ్ బాస్ బ్యూటీ. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి. అరియానా బర్త్ డే సందర్భంగా ఈ స్పెషల్ ఔట్ ఫిట్ లో కనిపించి కుర్రాళ్ళ లో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక ఆ నడుము అందాలను చూసి మతిపోగొట్టుకుంటున్నారు యంగ్ బ్యూటీని ఎంకరేజ్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు హర్యా

నా జనవరి 25 1993లో పుట్టింది. బిగ్ బాస్ తెలుగు షో తో మంచి గ్రేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ యాంకర్ గా అవకాశాలు అందిపుచ్చుకుంది . ప్రస్తుతం బీబీ జోడీతో ఆకట్టుకుంటుంది. ఇక హాట్ ఫోటో షూట్లను చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.