Smart Mobiles : రూ.15 వేలలోపు అదిరిపోయే 4G,5G స్మార్ట్ మొబైల్స్ ఇవే..!!

Smart Mobiles : ప్రతి ఒక్కరూ స్మార్ట్ మొబైల్ ఉపయోగించుకుంటూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా కొత్త స్మార్ట్ మొబైల్స్ తక్కువ ధరలకు లభిస్తూ ఉన్నాయి. దీంతో మీడియం రేంజ్ గల యూజర్స్ వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు రూ.15000 బడ్జెట్ లోపు కొన్ని స్మార్ట్ మొబైల్స్ ఉన్నవి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1).moto -zee-52 : 15 వేల రూపాయలు డిస్ప్లే స్టీరియో స్పీకర్స్ గల మొబైల్ కావాలనుకునేవారు ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఈ మొబైల్ డిస్ప్లే 6.6 ఇంచుల ఫుల్ హెచ్డి డిస్ప్లే కలదు. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్+8 మెగాపిక్సెల్+2 మెగాపిక్సల్ కలదు. ఇక సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా కలదు. బ్యాటరీ విషయానికి వస్తే..5000 Mah బ్యాటరీ తో పాటు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కలదు. ఇక దీని ధర రూ.14,499 కలదు.

2).Realme 9-5g : 5G స్మార్ట్ మొబైల్ తక్కువ ధరకే కొనాలనుకునేవారు ఈ మొబైల్ ని తీసుకోవచ్చు. ఈ మొబైల్ యొక్క డిస్ప్లే విషయానికి వస్తే..6.5 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో పాటు LCD డిస్ప్లే కూడా కలదు. కెమెరా విషయానికి వస్తే ..48 మెగా పిక్సెల్ కెమెరా బ్యాక్ సైడ్ కలదు. ఫ్రంట్ సైడ్ 16 మెగా పిక్సెల్ కలదు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యం తో పాటు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ కలదు. దీని ధర రూ.14,190 కలదు.

4G, 5G smart mobiles under Rs.15 thousand
4G, 5G smart mobiles under Rs.15 thousand

3).POCO M4 PRO -5G : ఈ మొబైల్ కూడా 5G మొబైల్ ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.6 ఇంచుల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో పాటు IPS LCD డాట్ డిస్ప్లే కలదు. ఇక కెమెరా విషయానికి వస్తే 50 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సల్ కలదు. సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా పిక్సెల్ కలదు.బ్యాటరీ విషయానికి వస్తే..5000 Mah బ్యాటరీ తో పాటు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కలదు. ఇక దీని ధర రూ.14,999 కలదు.

4).IQOO Z6- 5G : ఈ మొబైల్ కూడా రూ 15 వేల రూపాయల విడుదలైన ఏకైక ఐక్యూ మొబైల్. స్పెసిఫికేషన్ పరంగా ఈ మొబైల్ బెస్ట్ మొబైల్ అని చెప్పవచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.58 అంగుళాలు కలదు. ఇక కెమెరా విషయానికి వస్తే 50 MP మెగా పిక్సెల్ కెమెరాతో పాటు అదనంగా రెండు మెగాపిక్సల్ కెమెరాలు ఉంటాయి. ఇక సెల్ఫీ ప్రియుల కోసం 16 ఎంపీ మెగాపిక్సల్ కలదు.బ్యాటరీ విషయానికి వస్తే..5000 Mah బ్యాటరీ తో పాటు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కలదు. ఇక దీని ధర రూ.14,499 కలదు.

5).RED MI NOTE -11 : 15వేల రూపాయల ఆల్రౌండర్ స్మార్ట్ మొబైల్ ఇది అని చెప్పవచ్చు. ఈ మొబైల్ AMOLED డిస్ప్లే తోపాటు డ్యూయల్ స్టూడియో స్పీకర్స్.. బ్యాక్ సైడ్ 4 కెమెరాల సెట్ అప్ తో ఈ మొబైల్ లభిస్తుంది. అయితే ఇది కేవలం 4G కనెక్టివిటీ మొబైల్ మాత్రమే. డిస్ప్లే విషయానికి 6.43 అంగుళాలు కలదు. కెమెరా విషయానికి వస్తే 50 మెగాఫిక్సల్ తో పాటు అదనంగా మూడు కెమెరా ఫిక్సెల్స్ కలవు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 13 మెగా పిక్సెల్ కలదు.బ్యాటరీ విషయానికి వస్తే..5000 MaH బ్యాటరీ తో పాటు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కలదు. ఇక దీని ధర రూ.13,499 కలదు.

6)SAMSUNG GALAXY F-13 : అత్యధిక బ్యాటరీతో ఆకట్టుకునే డిస్ప్లే అధునాతన ఫ్యూచర్లతో ఈ శాంసంగ్ మొబైల్ తక్కువ ధరతో ఉండడం గమనార్హం. డిస్ప్లే విషయానికి వస్తే..6.6 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే తో పాటు LCD డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా కలదు. ఇక కెమెరా విషయానికి వస్తే 50 మెగా ఫిక్సెల్ తో పాటు అదనంగా రెండు మెగా పిక్స్ ల్ కెమెరాలు కలవు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 8 మెగా పిక్సల్ కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6000 MAH బ్యాటరీ తో పాటు 15 W పాస్ట్ చార్జింగ్ కలదు. ఈ మొబైల్ ప్రస్తుతం ధర రూ.11,999 కలదు.