Health Benefits : తామరతో దిమ్మతిరిగే ప్రయొజనాలు.. ఊహించని ఫలితాలు..!

Health Benefits  : తామర పువ్వులు విశిష్టమైనవి.. ఈ పువ్వు లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.. పద్మము, కమల కాంతి, తామర తీగ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు.. తెల్ల తామర, ఎర్ర తామర, నల్ల తామర, నీలి తామర అనే రకాలు ఉన్నాయి.. నల్ల తామర లభించడం చాలా కష్టం..

అన్ని రకాల పూల వ్యాధులకు తామరపువ్వుల రేఖలను 20 గ్రాముల మోతాదులో తీసుకుని అందులో ఒక చెంచా తేనె ఒక చెంచా వెన్న ఒక చెంచా పటికబెల్లం కలిపి రెండు పూటలా తీసుకుంటూ ఉంటే అన్ని రకాల వ్యాధులు తగ్గిపోతాయి..

Health Benefits Of Lotus Plant
Health Benefits Of Lotus Plant

తామర గింజల లోని పప్పును తీసి ఒక గ్లాసు నీటిలో వేసి ఒక గంట నానబెట్టాలి. ఆ నీటిని వడ పోసుకొని తాగితే దావర్తి, దప్పిక, అతి దాహం తగ్గిపోతుంది. తామర గింజలను ముద్దగా నూరి వాటిని తేనె కలిపి ఆ మిశ్రమాన్ని బొడ్డుకు రాసుకుని ఆరనివ్వాలి. ఆ తరువాత శృంగారం లో పాల్గొంటే వీర్య స్కలనం జరుగుతుంది.