Health Benefits : టచ్ మీ నాట్ మొక్క గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు..!

Health Benefits : టచ్ మీ నాట్.. ముట్టుకుంటే ముడుచుకుపోయే మొక్క గురించి మనలో కొద్ది మందికి మాత్రమే తెలుసు.. దీనినే అత్తిపత్తి మొక్క అని కూడా పిలుస్తారు.. ఎవరైనా ఐనా ఈ మొక్కను పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఆ చెట్టు ఆకులన్నీ తమ ఆత్మ సంరక్షణ లో భాగంగా ముడుచుకుపోతాయి.. ఆ తర్వాత వాటంతట అవే మళ్ళీ ఆకులు తెరుచుకుంటాయి.. ఈ అద్భుతమైన మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..!

అత్తిపత్తి మొక్క ఆకులను సేకరించి నీడలో ఎండబెట్టాలి. ఆ తరువాత ఎండిన ఆకులను పొడి చేసుకోవాలి. ప్రతిరోజు మూడు గ్రాముల నుంచి ఆరు గ్రాముల తేనె కలుపుకొని పరగడుపున తాగాలి. ఇలా తాగితే అద్భుతమైన ఆరోగ్య ఫలితాలు కలుగుతాయి. మధుమేహాన్ని తగ్గుతుంది ఇలా 21 రోజుల నుంచి 40 రోజులు వాడితే మంచి రిజల్ట్ కనబడుతుంది . గాయాలు తగిలిన ప్రదేశాల్లో అత్తిపత్తి ఆకులు రసం రాస్తే త్వరగా గాయాలు మానిపోతాయి.

Excellent Health Benefits Of Touch Me Not Plant
Excellent Health Benefits Of Touch Me Not Plant

ఈ ఆకుల ముద్దను ఫైల్స్ సమస్య ఉన్న చోట పెడితే త్వరగా తగ్గిపోతుంది. పురుషులలో వీర్య కణాలను వృద్ధి చెందేలా చేస్తుంది.అత్తిపత్తి ఆకులతో ఒకటి కాదు రెండు కాదు బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి వాత పిత్త కఫ దోషాలను హరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రుతు సమయంలో వచ్చే అధిక రక్తస్రావం ఆపుతుంది. మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది. మూలవ్యాధిని, బోదకాలు, కామెర్లను, విరోచనాలు, జ్వరము, తుంటి నొప్పి, గుండె దడను హరించివేస్తుంది..