Lakshmi devi: లక్ష్మీదేవి కటాక్షం పొంది ధనవంతులు కావాలంటే ఇలా చేయండి..!!

Lakshmi devi:  లక్ష్మీదేవి.. సిరి సంపదలకు నెలవు.. మనలో చాలామంది ఆరాధ్యదైవంగా పూజించే ఎంతోమంది దేవుళ్లలో లక్ష్మీదేవి కూడా ఒకరు అన్న విషయం అందరికి తెలిసిందే. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే తప్ప మనం జీవితంలో ఏమీ చేయలేము అన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటే జీవితంలో సుఖసంతోషాలతో,  సిరిసంపదలతో కోటీశ్వరులు గా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనపై ఉండాలి అంటే మనం ఎలాంటి పనులు చేయాల్సి ఉంటుంది అనే విషయంలో కూడా చాలామందికి సందేహంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఆమెకు ఇష్టమైన శుక్రవారం రోజున కొన్ని నియమాలను మనం పాటిస్తే మంచి జరుగుతుంది.

If you want to get rich by getting Lakshmi Devi Kataksham, do this .. !!
If you want to get rich by getting Lakshmi Devi Kataksham, do this .. !!

లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే .. కచ్చితంగా ఇతరుల నుంచి ఎలాంటి వస్తువులు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా వెంటనే తిరిగి ఇవ్వడం మంచిది. కష్టపడి డబ్బు సంపాదించాలి తప్ప ఇతరుల మీద డబ్బు కొరకు ఏ సమయంలో కూడా ఆశ పడడం మంచిది కాదు. మనం సంపాదించిన డబ్బులలో కొంత ఇంటి అవసరాలకు,  మరికొంత  ఆదా కి, ఇంకొంత దానాలకు ఉపయోగించడం మంచిది.  ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా తెలియజేస్తున్నారు.

If you want to get rich by getting Lakshmi Devi Kataksham, do this .. !!
If you want to get rich by getting Lakshmi Devi Kataksham, do this .. !!

లక్ష్మీ దేవి కటాక్షం పొందాలంటే శుక్రవారం రోజున శుచి శుభ్రత గా ఉండడంతోపాటు దేవుడి ముందు దీపారాధన చేసి శ్రీ సూక్త వచనం పఠించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు. ఇక కుబేరుడు కూడా సంపదకు దేవుడే కాబట్టి పూజగదిలో కుబేరుడి విగ్రహాన్ని ఉంచి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంటిలోకి ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి . వీటిని ఉపయోగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవికి పాలు , బెల్లం తో తయారు చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తే అనుకూల ఫలితాలు కూడా కలుగుతాయి.