Womens : మంగళ, శుక్రవారాల్లో మహిళలు చేయకూడని పనులు ఏంటో తెలుసా..?

Womens : ప్రతి మంగళవారం, శుక్రవారాలలో మహిళలు కొన్ని పనులను చేయక పోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు. మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ రెండు రోజుల్లో ముఖ్యంగా మహిళలు కొన్ని రకాల పనులు చేయకూడదు. ఒకవేళ చేస్తే అమ్మవారు ఆగ్రహం చెంది ఆర్థిక కష్టాలు వస్తాయని పెద్దలు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు శుక్రవారం రోజున కచ్చితంగా తలస్నానం చేయాలి. లక్ష్మీదేవి రావడానికి ఆటంకం కలిగే ఏ పనులు కూడా చేయకూడదు.. ఇక ఇంట్లో మహిళలు నెలసరి సమయంలో దేవుడు గది వైపు అసలు వెళ్ళకూడదు..శుక్రవారం రోజున ఇంట్లోనే కుటుంబ సభ్యులతో.. భర్తతో జగడం పెట్టుకోకూడదు..

ఇలా చేస్తే లక్ష్మీదేవి వచ్చి వెళ్ళి పోతుందట. ఇక ప్రతిసారీ ఏదో ఒకటి తినుకుంటూ ఉండకూడదట మహిళలు.. ఇక నిరంతరం తింటూ ఉంటే.. అది దరిద్రానికి సంకేతమట.ముఖ్యంగా శుక్రవారం రోజున చిరుతిళ్లు ఎక్కువగా తినకూడదు.మంగళవారం ఎక్కువగా ఆంజనేయస్వామి వారం అని అంటూ ఉంటారు. ఇక మంగళవారం రోజున ఆడవాళ్లు కానీ మరెవరైనా కానీ చేయకూడని పనులు కొన్ని ఉంటాయి.. ఆంజనేయస్వామి చాలా నిష్టమైన దేవుడు.. ఇక ఈయనను కొలిచేవారు ఆ రోజున అన్ని పనులకు దూరంగా ఉండటం మంచిది.

Do you know what women should not do on Tuesdays and Fridays
Do you know what women should not do on Tuesdays and Fridays

ముఖ్యంగా మగవారి కోరికలను ఆరోజు తగ్గించుకోవడం మంచిది.ఉదయం లేవగానే స్నానం చేయకుండనే తినడం, టిఫిన్ చేయడం , వంటగదిలోకి వెళ్ళడం వంటివి చేయకూడదు.. అంతేకాదు కొన్ని కొన్ని మంగళవారం నాడు కొన్ని అపశకునం కూడిన పనులు ఇంట్లో చేయకూడదు.ఇక మహిళల చేత మంగళవారము, శుక్రవారం రోజున డబ్బు దానం చేయించకూడదు.. ఆరోజున ఎవరికైనా కాయలు, పండ్లు దానం చేసినట్లయితే మంచిది.శుక్రవారం, మంగళవారం మహిళలు ఉప్పు ను దానం చేయకూడదు. చీపుర్లు, పాత బట్టలు వంటివి దానం చేయకూడదు.