Roja : పగ పగ పగ .. జబర్దస్త్ కంటెస్టెంట్ పైన కరక్ట్ టైమ్ లో పగ తీర్చుకున్న రోజా !

Roja : బుల్లితెర ప్రేక్షకుల్ని గత పదేళ్లకు పైగా జబర్థస్త్ కామెడీ షో సూపర్ సక్సెస్ తో దూసుకుపోతుంది. ఈ ప్రోగ్రామ్ తో ఎంతోమంది కమెడియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలాగే ఎప్పుడూ క్రేజీ కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తూనే ఉంది. ఈ ప్రోగ్రామ్ కు వచ్చిన ఎంతోమంది కమెడియన్స్ సెటిల్ అయ్యారు. మరికొంతమంది ఇండస్ట్రీలోకి వెళ్లి తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన విషయాలను ఈ షో మేనేజర్ ఏడుకొండలు కంటెస్టెంట్స్ గురించి ఎన్నో విషయాలు బయటపెట్టాడు.

అలాగే జడ్జిగా వ్యవహరిస్తున్న నటి రోజా, ఆమె రాజకీయ కెరీర్ కోసం జబర్దస్త్ నుండి తప్పుకుంది. అయితే ఈ ప్రోగ్రామ్ లో రోజా జడ్జిగా ఉన్నప్పుడు ఓ కంటెస్టెంట్ పదేపదే రోజాపై పంచులు వేయడం, ఆమె ఫిజిక్ పై కామెంట్ చేయడం, ఆమె పొలిటికల్ కెరీర్ గురించి కామెంట్స్ చేసి హర్ట్ చేశారని అన్నారు. అప్పుడే ఓ సమస్య గురించి రోజా దగ్గరకు వెళ్లే చెప్పుతో కొట్టిన్నట్లు సెక్యూరిటీతో బయటకు పంపేసిందని, నిజానికి అలాంటి వాళ్లకు అలాగే చేయాలని అన్నారు.

Roja revenge on Jabardast contestant
Roja revenge on Jabardast contestant

Roja : రోజాపై డబుల్ మీనింగ్ కామెంట్స్

నిజానికి జబర్ధస్త్ షో కూడా ఆ వ్యక్తి వల్లే వల్గర్ షోగా మారిందని, శృతి మించిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో కామెడీ ఏంటి అంటూ ఆడియన్స్ కూడా మండిపడుతున్నారు. అందుకే ఆ వ్యక్తి పట్ల తన పగను తీర్చుకుందని, ఆ వ్యక్తికి సరైన గుణపాఠం చెప్పిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి తనపై కామెంట్స్ చేస్తే రోజా ఊరుకుంటుందా.. కరెక్ట్ టైమ్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం ఆమెకు బాగా తెలుసని అంటున్నారు. ఏది ఏమైనా తనపై షోలో అన్ని రకాల కామెంట్స్ చేసినందుకు పగ తీర్చుకునే టైమ్ వరకు వెయిట్ చేసి, సరైన టైమ్ లో కౌంటర్ ఇచ్చింది.