Samantha : సమంత న్యూస్ తెలియగానే ఆసుపత్రికి వెళదాము అనుకున్న నాగచైతన్య.. ‘ ఆ హీరోయిన్ ‘ వల్లనే ఆగిపోయాడా.?

Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత మయోసైటిస్ బాధపడుతున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన దగ్గరనుంచి అందరూ చూపులు నాగచైతన్య పైనే ఉన్నాయి. ఇక ఈ విషయాన్ని అదునుగా తీసుకొని లీక్ రాయలు రోజుకో గాసిప్ రాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య సమంతను కలిశారని సమంత నాగచైతన్యని చూడగానే గట్టిగా ఒక హగ్

nagachaithaya influence that heroine that's why not visit to Samantha house
nagachaithaya influence that heroine that’s why not visit to Samantha house

నిజానికి సమంత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో వివరిస్తూ.. తను ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒకవేళ నిజంగా సమంత హాస్పిటల్ లో ఉంటే ఆ హాస్పటల్ కి ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఆ హాస్పటల్ సిసి ఫుటేజీలో కొన్ని ఫోటోలు అయినా బయటకు వచ్చాయి. అంటే సమంత కచ్చితంగా ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటుందని తెలుస్తోంది. అయితే నాగచైతన్య సమంతను ఇప్పటివరకు వెళ్లి పరామర్శించలేదు అనేది వాస్తవం. నాగచైతన్య సమంతను వెళ్లి కలవకపోవడానికి ఓ బలమైన కారణం ఉందట..

నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకోకు ముందే ఒక హీరోయిన్ ని ఇష్టపడ్డాడట. సమంతతో ఓకే అనుకున్నాక ఇక ఆ స్టార్ హీరోయిన్ కి దూరమయ్యాడట. ఇప్పుడు సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకోవడంతో మళ్లీ ఆ హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడట. త్వరలోనే తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడట. కానీ సమంత మీద ఉన్న ప్రేమతో తన ఇంటికి వెళ్లి తనను కలిసి పరామర్శిద్దాం అని అనుకున్నాడు. కానీ ఆ హీరోయిన్ వద్దు అనడంతో నాగచైతన్య వెనక్కు తగ్గాడట. ప్రస్తుతం ఈ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు నాగచైతన్య సమంత కలవలేదు అనేది వాస్తవం.