Allu Arjun – Mahesh Babu : అల్లూ అర్జున్ ఫ్యాన్స్ కి చుక్కలు చూపిస్తోన్న మహేష్ బాబు ఫ్యాన్స్..!

Allu Arjun – Mahesh Babu :  సాధారణంగా హీరోల మధ్య ఫ్యాన్ వార్ జరగడం మాముములే.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఏ హీరో ఫ్యాన్స్ మిగతా హీరో ఫ్యాన్స్ మధ్య ఏదో ఒక గొడవ నడుస్తూనే ఉంటుంది సోషల్ మీడియాలో.. ఇక అల్లు అర్జున్, మహేష్ బాబు ఫ్యాన్స్ వార్ కూడా షరా మామూలే.. ట్విట్టర్ లో ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి.. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య టీ ఆర్పీ రేటింగ్ గురించి మొదలైన ఫ్యాన్ వార్.. మాట మాట పెరిగి ఎవరి సినిమా డే వన్ టాప్ రికార్డ్ అయ్యయో చూద్దాం అంటూ అనే వరకు వెళ్లింది.. ఇంతకీ ఈ వార్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ గెలిచారా లేదంటే మహేష్ ఫ్యాన్స్ గెలిచారా అనేది చూద్దాం.!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం సర్కారు వారి పాట.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంగతి తెలిసిందే.. ఇటీవల ఈ సినిమా బుల్లితెర పై ప్రసారం అయ్యింది.. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సర్కారు వారి పాట టీఆర్పీ రేటింగ్ లో కార్తీక దీపం సీరియల్ టీఆర్పీ రేటింగ్ కంటే వెనుక బడింది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. పుష్ప కూడా టివిలో విడుదల అయినప్పుడు కూడా టాప్ టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేదేలే అంటూ ట్రోల్ చేశారు.. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఈ ఒక్క విషయంలో మీరు తోపు అవ్వవచ్చు.. అయితే మేము అడిగే ప్రశ్నకు కూడా ట్రోల్ చేస్తారా అంటూ.. అయితే మహేష్ బాబు డే వన్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయి.. మీ హీరోవి ఎన్ని ఉన్నాయి అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు..

mahesh babu fans comments on allu arjun fans
mahesh babu fans comments on allu arjun fans

ఈ ట్రోల్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గారు.. ఎందుకంటే మహేష్ బాబు మొదటి రోజు కలెక్షన్స్ ఎక్కువ చేసినా సినిమాలు 8 ఉన్నాయి.. అదే అల్లు అర్జున్ వి మొదటి రోజు కలెక్షన్స్ ఎక్కువ చేసినా సినిమాలు తక్కువే.. ఆ విషయం పై మహేష్ బాబు ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు.. మేమే గొప్ప ఇప్పుడు ఎలా మా మహేష్ బాబు ను ట్రోల్ చేస్తారో చేయండి అంటూ వాళ్ళను రివర్స్ లో ఆడుకుంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.. మహేష్ బాబు 100 కోట్ల క్లబ్ లో ఎన్ని 11 సినిమాలు ఉన్నాయి.. ఇక యూఎస్ మార్కెట్ లో మహేష్ బాబు కి తిరుగులేదు.. ఇప్పుడు ఈ విషయంలో కంపేర్ చేయమని మహేష్ ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ ను ట్రోల్ చేస్తున్నారు..