March 2023: 2023 మార్చి నెలలో మొత్తం 12 రోజులపాటు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఆర్.బి.ఐ నిబంధనల ప్రకారం రెండు , నాలుగవ శనివారాలు బ్యాంకులు పనిచేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 మార్చి నెలలో వచ్చే సెలవుల జాబితాను విడుదల చేసింది. ముఖ్యంగా రెండు, నాలుగవ శనివారాలు , నాలుగు ఆదివారాలు, పండుగలతో కలిపి మొత్తం 12 సెలువులు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు సెలవులో ఆ లిస్టు ఇప్పుడు చూద్దాం.
మార్చి 3 శుక్రవారం : చాప్ చార్ కుట్ సందర్భంగా మణిపూర్ లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మార్చి 5 – ఆదివారం
మార్చి 7 – హోలీ
మార్చి 8 – హోలీ
మార్చు 9 – హోలీ
మార్చి 11 – నెలలో రెండవ శనివారం
మార్చి 12 – ఆదివారం
మార్చి 19 – ఆదివారం
మార్చి 22 – ఉగాది
మార్చి 25 – నాలుగో శనివారం
మార్చి 26 – ఆదివారం
మార్చి 30 – శ్రీరామ నవమి