Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ కూడా ఒకరు.. ప్రభాస్ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి రాగా.. బాలయ్య శతవిధాలుగా ప్రభాస్ మనసులో ఎవరున్నారని చెప్పించడానికి ప్రయత్నాలు చేశారు కానీ ప్రభాస్ చాలా తెలివిగా తప్పించుకున్నారు కానీ.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ కొత్త సంవత్సరంలో ఇంట్లో వాళ్ళందరికీ తను ఇష్టపడే అమ్మాయి ఎవరో పరిచయం చేయబోతున్నారట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి ఉన్నారని టాక్..
ప్రభాస్ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి కి తన కుటుంబ సభ్యులు అందరికీ.. తను ఇష్టపడిన అమ్మాయిని పరిచయం చేయబోతున్నాడని కొంతమంది ఆ అమ్మాయి.. వాళ్ల బంధువుల అమ్మాయి అని.. మరికొందరు మాత్రం బాలీవుడ్ హీరోయిన్ అని అనుకుంటున్నారు. ఇక ప్రభాస్ పెళ్లి కృతి సనన్ తోనా లేదంటే అనుష్క శెట్టితోనా అనే కన్ఫ్యూషన్ ఇప్పటికీ ఉంది. త్వరలోనే ఈ చిక్కు ముడి ప్రభాస్ విడగొడితే బాగుందని అందరూ అనుకుంటున్నారు. మొత్తానికి ప్రభాస్ పెళ్లి న్యూస్ అనగానే ఆయన అభిమానుల్లో ఎక్కడలేని ఆనందం కనిపిస్తోంది. అన్ స్టాపబుల్ బాహుబలి ది ఎండింగ్ ఎపిసోడ్ లో నైనా ప్రభాస్ లవ్ మేటర్ రివిల్ అయితే బాగుండు అనుకుంటున్నారు.