Naresh Pavitra: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ , నటి పవిత్ర లోకేష్ విషయం గురించి అందరికీ తెలిసిందే.. నరేష్ మూడో భార్య రమ్య వీళ్లిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని గొడవ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా నరేష్ మూడో భార్యకు గుండె పగిలే న్యూస్.. తాజాగా నరేష్ పవిత్ర తమ రిలేషన్షిప్ ను కన్ఫర్మ్ చేస్తూ క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు..

తాజాగా సీనియర్ నటుడు వీరి పెళ్లి విషయం గురించి అధికారిక ప్రకటన చేశారు త్వరలోనే పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు అంతేకాదు ఆమెతో కలిసి ఓ వీడియో కూడా షేర్ చెయ్ ఈ వీడియోలో పవిత్ర నరేష్ లిప్ లాక్ కూడా ఉంది కొత్త సంవత్సరంలో కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం మీ అందరి ఆశీస్సులు కావాలంటూ నరేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది నరేష్ అధికారికంగా ప్రకటించాడు అంటే కచ్చితంగా రమ్య నుంచి విడాకులు తీసుకునే ఉండి ఉంటాడని అంతా అనుకుంటున్నారు ఏది ఏమైనా ఇన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నరేష్ పవిత్ర న్యూస్ ఈరోజుతో తెరదించారు వచ్చేయడాది వీరిద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
Naresh and Pavitra Lokesh announces getting married soon in unique style. pic.twitter.com/8wnv1t8yMo
— MIRCHI9 (@Mirchi9) December 31, 2022