Amazon big billion days sale : అమెజాన్ మహిళలకు గుడ్ న్యూస్.. రూ.1000 కే మిక్సర్ గ్రైండర్..!! 

Amazon big billion days sale : సాధారణంగా వంటింటి వస్తువులు.. అది కూడా బ్రాండెడ్ వస్తువులు తక్కువ ధరకే లభిస్తున్నాయి అంటే మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు. ఇక ఈ నేపథ్యంలోనే మీరు వంటింట్లోకి కొత్త మిక్సర్ గ్రైండర్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు ఒక చక్కటి శుభవార్త తీసుకొచ్చింది అమెజాన్. ఇకపోతే తక్కువ ధరకే మంచి మిక్సీలను మీరు కొనుగోలు చేసే అవకాశాన్ని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అందిస్తోంది. ఇక ఈ ఆఫర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

నవరాత్రి సందర్భంగా అమెజాన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కష్టమర్లు అదిరిపోయే ఆఫర్లతో వస్తువులను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫెస్టివల్ సేల్ లో భాగంగా వంటింటి ఉత్పత్తులపై కళ్ళు చెదిరే డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా మిక్సర్ గ్రైండర్ లపై సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉండడం.. ఏకంగా 69% ఆఫర్ లభిస్తోంది..

Good news for Amazon  mixer grinder for Rs.1000
Good news for Amazon  mixer grinder for Rs.1000

ఇక అమెజాన్ బేసిక్స్ 500 W మిక్సర్ గ్రైండర్ కూడా మీకు అందుబాటు ధరలోనే లభిస్తోంది. ఈ మిక్సర్ గ్రైండర్ అసలు ధర రూ.3,500.. ఇక 54 శాతం మేర తగ్గింపుతో కేవలం రూ.1599 కే సొంతం చేసుకోవచ్చు ఇకపోతే ఈ మిక్సర్ కి మీకు మూడు జార్స్ లభిస్తాయి.

బజాజ్ ఫ్లూటో 500 W మిక్సర్ గ్రైండర్ అసలు ధర రూ. 3, 850 కాగా.. దీనిని 48 శాతం డిస్కౌంట్తో రూ.1999 కే సొంతం చేసుకోవచ్చు. ఇక దీనికి కూడా మూడు జార్సు లభిస్తాయి. మిక్సర్ ను ఈ రేట్ కే మీరు సొంతం చేసుకుని అవకాశం ఉంటుంది.

ఇక క్రోమా 500W మిక్సర్ గ్రైండర్ పై అదిరిపోయే ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ మిక్సర్ గ్రైండర్ ధర రూ.2,500 కాగా దీనిని సేల్ లో రూ.1360 కే కొనుగోలు చేయవచ్చు . ఇక దీనికి కూడా మూడు జార్స్ అలాగే రెండేళ్ల వారంటీ కూడా లభిస్తుంది.

లాంగ్ లైఫ్ ఎల్ఎల్ఎంజి 23 పవర్ ప్రో 500 W మిక్సర్ గ్రైండర్ అసలు ధర రూ. 3,500 దీనిని 69% డిస్కౌంట్తో రూ.1,099 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 750 తగ్గింపు కూడా లభిస్తుంది.