Breaking: పోలీస్ శాఖలో తెలంగాణ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్..!!

Breaking: ఇటీవల గత కొద్ది రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా వివిధ శాఖలకు సంబంధించి నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్ననే టీచర్.. అంతకుముందు వైద్య శాఖ కు సంబంధించి నోటిఫికేషన్ లు విడుదల చేశారు. తాజాగా పోలీస్ శాఖలో భారీ స్థాయిలో వివిధ శాఖలకు సంబంధించిన పోస్ట్ లు భర్తీ చేయడానికి పూనుకుంది.

TSLPRB 2022: Notification For Police Constable And SI Recruitment, Check  Dates

414 ఎస్సై పోస్టులు, స్పెషల్ పోలీస్ ఫోర్స్..కి సంబంధించి 390, అగ్ని శాఖకు సంబంధించి 610..ఇంకా 100 డ్రైవర్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మే 2వ తారీకు నుండి 20 తారీకు లోపు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. మొత్తంగా 16 వేలకు పైగా పోస్ట్ లు భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.