ప్రాచీన సంప్రదాయాలలో కుండ కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది కుండలో నీటిని తాగడం వల్ల శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటు మంచి రిఫ్రిజిరేటర్ గా పనిచేస్తుంది. పెళ్లి వేడుకలలో కుండకు ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. అంతే కాదు వాస్తు శాస్త్రం ప్రకారం కూడా కుండలో నీటిని నింపడం వల్ల ఇంట్లో ఆర్థిక సంపద పెరుగుతుందట. అయితే ఏ దిశలో ఉంచడం వల్ల ఆర్థిక సంపద పెరుగుతుంది అనే విషయం తెలుసుకోవడానికి ముందు ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ను వాట్సాప్ లో ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.కొన్ని సంవత్సరాల క్రితం వరకు చాలా మంది కుండలో నీటిని మాత్రమే ఉపయోగించే వారు. అంతేకాదు మట్టి పాత్రలను ఉపయోగించి వంట వం.
కానీ అత్యధిక టెక్నాలజీ.. కాలం మారుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు స్టీల్ , అల్యూమినియం, ఐరన్, ప్లాస్టిక్ పాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కరోనా తర్వాత మళ్లీ ఆరోగ్యంపై జాగ్రత్తలు ఎక్కువవుతున్న నేపథ్యంలో మట్టి కుండలు, మట్టి పాత్రలు ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు కొంతమంది సంపన్నులు కూడా మట్టి కుండలను ఇంటీరియర్ డెకరేషన్ కోసం కూడా ఉపయోగిస్తున్నారు.వాటికి రంగులు వేసి.. ఆకర్షణీయమైన డిజైన్లు కూడా వేస్తున్నారు. ఇక ఇవి చూడటానికి అట్రాక్టివ్ కనిపించడమే కాకుండా ఇంటి అందాన్ని కూడా పెంచుతున్నాయి. కొంతమంది కుండలను కుండీలుగా కూడా ఉపయోగిస్తున్నారు.. ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ను వాటిలో పెట్టి డెకరేట్ చేసుకుంటున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం కుండలో నీటిని నింపి ఉత్తరం దిక్కు వైపు ఉంచడం.. రెండు మూడు రోజులకు ఒకసారి కుండని శుబ్రం చేసి మళ్లీ నీటిని నింపడం అలా చేస్తూ ఉంటే ఇంట్లో ఆర్థిక సంపద పెరుగుతుందట. అంతేకాదు మనలో ఉన్న భయాలు కూడా పోతాయని శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి కరుణ కటాక్షం మన ఇంటి పై ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉన్నట్లయితే మధ్యలో ఉన్న పిల్లవాడికి ఎంతో శ్రేయస్కరం అట. ఇక మీకు కుండ అందుబాటులోకి లేకపోతే ఏదైనా పాత్రలో నీటిని నుండి ఉత్తరం దిక్కున పెట్టవచ్చు.