Smart Tv : రూ.999కే స్మార్ట్ టీవీ.. ఎలా పొందాలంటే..?

Smart Tv : ఈ – కామర్స్ దిగ్గజ సంస్థ అయినటువంటి ఫ్లిప్కార్ట్ ఇటీవల స్మార్ట్ టీవీల పై భారీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే మీరు కేవలం రూ.999 చెల్లిస్తే చాలు ఒక స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకునే అవకాశం కల్పించబడింది. అయితే ఈ స్మార్ట్ టీవీ ని కేవలం ₹1000 లోపే ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. మీ దగ్గర పాత మోడల్ టీవీ ఉందా.. ఇక ఈ టీవీ నుంచి ఎల్ఈడి స్మార్ట్ టీవీకి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారా?

ఇక తక్కువ ధరకు లభించే బెస్ట్ టీవీ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే కేవలం 999 రూపాయలకి బెస్ట్ ఫీచర్లు కలిగిన స్మార్ట్ టీవీ ని మీరు సొంతం చేసుకోవచ్చు. 32 ఇంచులు కలిగిన స్మార్ట్ టీవీ నీ రూ.9,999 రూపాయలు సొంతం చేసుకోవచ్చు. కాగా ఫ్లిప్కార్ట్ ఈ టీవీ పై మీకు 33% ఆఫర్ ని కూడా అందిస్తోంది . అంతేకాదు భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ తో ఒకవేళ మీరు ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటే 999 రూపాయలకి ఈ స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు. థామ్సన్ ఆల్ఫా 80 Cm హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ పై ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇక ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ టీవీ ధర రూ.14,999 ఇక 33 శాతం డిస్కౌంట్ తో రూ. 5000 వరకు తగ్గింపును పొందవచ్చు.

How to get Smart TV for Rs.999
How to get Smart TV for Rs.999

ఇక ఈ తగ్గింపుతో మీరు ఈ టీవీని రూ.9,999 సొంతం చేసుకుని అవకాశం ఉంటుంది. అంతేకాదు ఎన్నో ఆఫర్లు కూడా ఈటీవీపై ఉండడం గమనార్హం ఒకవేళ మీరు ఈ టీవీని ఫ్లిప్కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేసినట్లయితే అదనంగా మరో 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఏకంగా ₹999 కే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అవకాశాన్ని ఫ్లిప్కార్ట్ కల్పించడం గమనార్హం.. ఇక అయితే మీ పాత టీవీని రీప్లేస్ చేసి ఈ ఆఫర్ ను అందుకోవచ్చు. ఇక ఈ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే ..60Hz రిఫ్రెష్ రేటు తో పాటు 30 W సౌండ్ అవుట్ ఫుట్ ని కూడా ఈ స్మార్ట్ టీవీ అందిస్తుంది. ఇక Linux ఆపరేటింగ్ సిస్టం పై పని చేసే ఈ స్మార్ట్ టీవీ 1366X768 పిక్సెల్ రిజల్యూషన్ వస్తుంది. ప్రస్తుతం ఈ టీవీ కి ఫ్లిప్కార్ట్ లో4.3 రేటింగ్ ను కస్టమర్లు ఇచ్చారు.