SmartPhone : స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. రూ.999 కే..!!

SmartPhone : ప్రముఖ ఈ – కామర్స్ దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ తాజాగా డీల్ ఆఫ్ ది డే పేరిట పలు స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందించడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఈరోజు డీల్ ఆఫ్ ది డే ఆఫర్లు టెక్నో పోవా 3 స్మార్ట్ ఫోన్ పై ఏకంగా భారీ ఆఫర్ ప్రకటించడం గమనార్హం. ఇకపోతే 20% డిస్కౌంట్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా మీకు అందించడం గమనార్హం. ముఖ్యంగా ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా ఏకంగా 90% తగ్గింపు పొందవచ్చు. ఇకపోతే ఇప్పటివరకు ఒక స్మార్ట్ ఫోన్ పై ఇంత డెడ్ చీప్ ఆఫర్ ఎప్పుడు దొరకలేదని చెప్పడంలో సందేహం లేదు.

టెక్నో పోవా 3 ఎకో బ్లాక్ 4GB ర్యామ్ అలాగే 64 GB స్టోరేజ్ వేరియంటతో స్మార్ట్ ఫోన్ లాంచింగ్ ధర కేవలం రూ.14,999 లభిస్తుంది. కానీ అమెజాన్ డీల్ ఆఫ్ ది డే ఆఫర్లు దీనిపై ఏకంగా 20 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉండడం గమనార్హం. డిస్కౌంట్ పోగా మీరు కేవలం రూ.11,999 కే సొంతం చేసుకోవచ్చు. అంటే 3,000 రూపాయల వరకు మీకు అదనంగా ఆదా అవుతుంది. ముఖ్యంగా ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో నో కాస్ట్ ఈఎంఐ కూడా మీకు అందుబాటులో ఉంది. ఇకపోతే టెక్నో పోవా త్రీ స్మార్ట్ ఫోన్ పై డీల్ ఆఫ్ ది డే లో మీకు అదిరిపోయే మరో ఆఫర్ కూడా ఉంది. అదేమిటంటే ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా మీరు 90% అదనంగా బెనిఫిట్ పొందవచ్చు.

Techno Poa 3 Echo Black comes with bumper offer of Rs.999k
Techno Poa 3 Echo Black comes with bumper offer of Rs.999k

మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్ ఫోన్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడంతో గరిష్టంగా 11 వేల రూపాయల వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ పూర్తి తగ్గింపు లభించినట్లయితే రూ.11,999 ధర దగ్గర అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు కేవలం రూ.999 కే సొంతం చేసుకోవచ్చు ఇకపోతే ఈ ఆఫర్ కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి చౌక ధరకే ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు కొనుగోలు చేయాలనుకుంటే ఇవ్వాలే ఆర్డర్ చేసుకోవడం ఉత్తమం. ఇకపోతే ఇలాంటి ఆఫర్లను అందించడానికి అమెజాన్ కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మీరు ఈ కామర్స్ సంస్థను సందర్శించి ఆఫర్లను పొంది విలువైన వస్తువులను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.