Samantha : మొత్తం కనపడేలా సమంత కొత్త ఫోటోలు .. హెల్త్ బాలేక బెడ్ మీద ఉన్నాకూడా అందాల ఆరబోత.!

Samantha :  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్య పరిస్థితి బాగోలేదన్న సంగతి తెలిసిందే. ఆమె మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ప్రస్తుతం థర్డ్ స్టేజ్ లో ఉంది. సమంత ఆరోగ్య పరిస్థితి బాగో లేకపోయినా యశోద ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంది.గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సమంత యాక్టివ్ గా లేదు. కానీ తాజాగా సమంత ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

Samantha photos shared on sadhana Singh
Samantha photos shared on sadhana Singh

సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ సమంత పాత ఫోటోలు కొన్ని షేర్ చేసింది. వైట్ డ్రెస్ లో సమంత అచ్చం పాలరాతి బొమ్మలాగా ఉంది. సమంతని అలా చూస్తుంటే చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి ఆ ఫోటోలు. సాధన సింగ్ షేర్ చేసిన సమంత ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇన్ని రోజులు తర్వాత సమంత ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో వాటిని ఆమె అభిమానులు వైరల్ చేస్తున్నారు.

సమంత ప్రస్తుతం తన ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటుందా.. దక్షిణ కొరియా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటుందా? తను ఎక్కడ ఉన్నది అనేది మాత్రం స్పష్టత లేదు. కానీ సమంత ఎక్కడ ఉన్నా ఆరోగ్యంగా ఉంటే చాలు అని సినీ ప్రేక్షకులంతా కోరుకుంటున్నారు. సమంత ఆరోగ్య పరిస్థితి ఓ కొలిక్కి వచ్చిన తర్వాత తను ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొంటుందని ఆ సినిమా డైరెక్టర్ తెలియజేశారు. విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్లో వచ్చిన మహానటి సినిమా మంచి సక్సెస్ అందుకుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఖుషి సినిమా రానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇక సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల చేయడానికి డైరెక్టర్ సన్నాహాలు చేసుకుంటున్నారు.