Sneha Reddy: వైరల్ అవుతోన్న అల్లూ అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఫోటోలు … అబ్బబ్బ ఏమి అందం రా బాబు !

sneha-reddy-stunning-looks-viral-2
sneha-reddy-stunning-looks-viral-2

Sneha Reddy: మెగా హీరో అనే ట్యాగ్‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి అనంత‌రం ‘స్టైలిష్ స్టార్ గా అభిమానుల మ‌న‌సుల్లో ప్ర‌త్యేక‌మైన స్థానం ద‌క్కించుకున్నాడు. మెగా ట్యాగ్ ప్రభావం ఎక్కడా కనబడనీయకుండా.. తన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షుకులను అలరించి పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు.

ప్రతి సినిమాలోనూ తనలోని కొత్త వేరియేషన్స్ చూపిస్తూ ఐకాన్ స్టార్‌గా ఎదుగుతూ వ‌చ్చాడు. అయితే బ‌న్నీనే కాదు బ‌న్నీ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి సైతం త‌న‌దైన టాలెంట్‌తో విప‌రీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్కించుకుంది. సోషల్ మీడియాలో స్నేహా రెడ్డి చాలా యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ తో, పిల్లలతో ఉన్న ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ వ‌స్తుంది.

sneha-reddy-stunning-looks-viral-2
sneha-reddy-stunning-looks-viral-2
sneha-reddy-stunning-looks-viral-2
sneha-reddy-stunning-looks-viral-2

 

హీరోయిన్స్‌ని మించిన అందం..
ఒక‌ప్పుడు త‌న ఫ్యామిలీకి సంబంధించిన‌ అప్ డేట్ చేస్తూ వచ్చిన స్నేహా.. ఇక ఈ మధ్య తన ఫోటో షూట్స్ తో సంద‌డి చేస్తూ అల‌రిస్తుంది. హీరోయిన్ల ను మించిన అందంతో ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. రీసెంట్‌గా తాజాగా బన్నీ వైఫ్ అల్లు స్నేహా రెడ్డి బ్లాక్ కలర్ డ్రెస్సులో దిగిన ఫోటోను షేర్ చేయ‌గా, ఇందులో లో చాలా ట్రెండీగా కనిపించింది…ఇక ఈ పిక్ చూసిన బన్నీ ఫ్యాన్స్ స్నేహ అక్క నువ్వు సూపర్, హీరోయిన్స్ కూడా నీ ముందు దిగ‌దుడుపే అంటూ కామెంట్స్ పెట్టారు. ఓ నెటిజన్ అయితే ఏకంగా పరమ సుందరి అంటూ పోస్టు పెట్టడం ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

sneha-reddy-stunning-looks-viral-2
sneha-reddy-stunning-looks-viral-2
sneha-reddy-stunning-looks-viral-2
sneha-reddy-stunning-looks-viral-2

అయితే స్నేహా ఫోటోలు ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్పుడు స్నేహ రెడ్డికి ఓ మలయాళ సినిమాలో నటించే అవకాశం దక్కింది అంటూ కొద్ది రోజులుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అందులో ఆమె ఏ పాత్ర పోషించబోతుంది అన్న విషయంలో మాత్రం క్లారిటీ అయితే లేదు. మ‌రోవైపు మ‌హేష్ సినిమాలో కూడా స్నేహా న‌టిస్తుంద‌నే టాక్ వినిపించింది. వీటిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

sneha-reddy-stunning-looks-viral-2
sneha-reddy-stunning-looks-viral-2
sneha-reddy-stunning-looks-viral-2
sneha-reddy-stunning-looks-viral-2
sneha-reddy-stunning-looks-viral-2
sneha-reddy-stunning-looks-viral-2