Samantha : సద్గురు తీసుకువచ్చిన బంగారం లాంటి సంబంధాన్ని సమంత మొహం మీదే నో చెప్పింది.? అబ్బాయి బాగున్నాడుగా.!

Samantha :  సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని సంవత్సరం అయింది.. కానీ ఇప్పటికీ వీళ్ళిద్దరి మీద వస్తున్న వార్తలు హాట్ కేకులే..!! వీళ్ళిద్దరూ విడిపోయాక సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.. సమంతకి సద్గురు రెండో పెళ్లి చేసుకోమని తనే ఒక సంబంధం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది..! అయితే సద్గురు చూసిన సంబంధం బాగుందిగా.. ఆ అబ్బాయి కూడా బాగున్నాడుగా.. అయినా ఎందుకు సమంత రిజెక్ట్ చేసింది..!? అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది..! ఇంతకీ సద్గురు చూసిన ఆ అబ్బాయి ఎవరంటే.!?

సద్గురు జగ్గీ వాసుదేవ్ గురించి అందరికీ తెలిసిందే.. ఆయన గొప్ప ఆత్మ ఆధ్యాత్మిక యోగ గురువు.. అటువంటి స్పిరిచువాలిటీ గుణాలు కలిగిన లాటిన్ అమెరికాకు చెందిన అబ్బాయిని సమంతకు రెండు పెళ్లి సంబంధం చూశాడట సద్గురు.. ఆ అబ్బాయి చూడటానికి స్టార్ హీరో లాగా ఉంటాడట.. పైగా అతని వ్యక్తిత్వం కూడా చాలా మంచిదని.. సద్గురు సమంత కోసం వెతికి వెతికి మరి ఈ అబ్బాయిని ఫిక్స్ చేశాడట.. కానీ సమంత సద్గురు మొహం మీదే ఆ సంబంధం కు నో చెప్పినట్లు సమాచారం.. అయితే సద్గురు తీసుకువచ్చిన ఈ సంబంధం గురించి నిజం ఎంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది…

samantha rejects sadhguru chooses the second match person
samantha rejects sadhguru chooses the second match person

సమంత ప్రస్తుతం పెళ్లి గురించి కాకుండా తన కెరీర్ గురించి ఆలోచిస్తుందని తన సన్నిహిత వర్గాలు ముందు నుంచే చెబుతున్నాయి.. అందుకే సమంత ఎవ్వరు తన దగ్గర రెండో పెళ్లి విషయం టాపిక్ తీసుకువచ్చిన కూడా తను వినడానికి కూడా ఇష్టం చూపించడం లేదట.. సమంత మొదటినుంచి రెండో పెళ్లికి చేసుకోవడానికి సుముఖతగా లేదు.. సమంత తన వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయింది.. ప్రస్తుతం సమంత నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలు యశోద, శాకుంతలం రెండు షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సమంత త్వరలోనే మీడియా ముందుకు రానుంది.. ఒకవేళ అప్పుడైనా సమంత తన రెండో పెళ్లికి సంబంధించిన విషయాలు ఏమైనా బయట పెడుతుందేమో చూడాలి..