Dethadi Harika : దేత్తడి హారిక భర్త ఎంత సంపాదిస్తాడో తెలిస్తే మీ మతిపోద్ది ! 

Dethadi Harika :  సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ సెలబ్రిటీలుగా మారుతున్నారు. అలాంటి వారిలో దేత్తడి హారిక కూడా ఒకరు. పలు షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న హారిక ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశాన్ని సంపాదించుకొని తన అల్లరితో మరింత ఇమేజ్ను సొంతం చేసుకుంది . ఇక బిగ్ బాస్ ఆఫర్ తర్వాత ఎక్కువగా గ్లామర్ ఫోటోలను వదులుతూ కుర్రకారు మతులు పోగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. చాలా అందంగా పక్కింటి అమ్మాయిలా కనిపించే దేత్తడి హారిక మాటలు విషయంలో అందరినీ అలరిస్తుంది . గలగల మాట్లాడుతూ చకచక.. యాక్టివ్గా.. హుషారుగా ఆమె పెర్ఫార్మెన్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఇది ఇలా ఉండగా దేత్తడి హారిక త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దేత్తడి హారిక కు కాబోయే భర్త ఏం చేస్తుంటారు? ఎంత సంపాదిస్తున్నారు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

if you know how much Dettadi Harika's husband earns
if you know how much Dettadi Harika’s husband earns

దేత్తడి హారిక రహస్యంగా ప్రేమాయణం నడుపుతోందని.. ఇక ఇప్పుడు అతడినే వివాహం చేసుకోబోతున్నది అని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక అతను ఎవరో కాదు తనతో పాటు వీడియోస్ చేసే వ్యక్తి అని సమాచారం. ఇక ఈ క్రమంలోనే త్వరలోనే హారిక ఆ అబ్బాయిని వివాహం చేసుకోబోతుందని న్యూస్ కూడా ఇండస్ట్రీ మొత్తం హల్చల్ చేస్తోంది. యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ ద్వారా బాగా ఫేమస్ అయిన హారిక.. ఆ తర్వాత దేత్తడి ప్రోగ్రాం తో మరింత ఫేమస్ అయ్యింది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కూడా మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్ తో లవ్ ట్రాక్ నడిపిన ఈ ముద్దుగుమ్మ.. హౌస్ నుంచి బయటకు వచ్చాక అభితో బ్రేకప్ చెప్పింది. ఇక ఈ న్యూస్ కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది . ఆ తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చినా ఇప్పటివరకు కూడా వీరు బ్రేకప్ సమాచారం అలాగే వైరల్ గా మారుతుంది.

ఇకపోతే ప్రస్తుతం హారిక తన తోటి నటుడు.. తనకన్నా టాలెంట్ ఉన్న.. తన బెస్ట్ ఫ్రెండ్ యూట్యూబర్ ను వివాహం చేసుకోబోతోందట. ఇక ఈ న్యూస్ ను ఇప్పటివరకు అటు హారిక కానీ.. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కానీ కన్ఫర్మ్ చేయలేదు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ దేత్తడి హారిక వివాహం చేసుకోబోతోంది అని తెలిసి ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.