God Father Movie : గాడ్ ఫాదర్ అట్టర్ ఫ్లాప్ అని ఫీల్ అయిన నందమూరి ఫ్యాన్స్ కి ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ దెబ్బ.?

God Father Movie :  మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం గాడ్ ఫాదర్.. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా జైత్రయాత్ర కొనసాగుతుంది.. శమి గాడ్ ఫాదర్ మొదటి రోజు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాస్ ఇస్ బ్యాక్ అంటూ అభిమానులు సందడి చేసుకున్నారు.. ఇక రెండో రోజు కూడా కలెక్షన్లు భారీగానే వచ్చాయి.. ఇక మూడో రోజు కూడా గాడ్ ఫాదర్ తగ్గేదెలే అంటూ వసూళ్లు స్ట్రాంగ్ గా కలెక్ట్ చేసింది..! మరోసారి మెగాస్టార్ మ్యానియా కనిపిస్తుంది..!

ప్రపంచ వ్యాప్తంగా గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజు 38 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది.. రెండో రోజు 31 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.. ఇక మూడో రోజు 7.5 కోట్ల షేర్ ను అందుకున్నట్లు తెలుస్తోంది.. సాధారణ ంగా మొదటి రోజు కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి రెండో రోజు సగానికి పడిపోతాయి కానీ గాడ్ ఫాదర్ విషయంలో అలా జరగలేదు. రెండో రోజు కూడా కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 69 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.. ఇక మూడో రోజు కూడా ఈ సినిమా కలెక్షన్లు వసూలు చేస్తేనే కష్టం అని అనుకున్నారు కానీ మూడో రోజు కూడా మెగాస్టార్ మ్యానియా క్రేజ్ కొనసాగింది. థియేటర్లకు మధ్యాహ్నం నుంచి హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి..

Big blow to Prabhas fans for Nandamuri fans who felt that Godfather was an utter flop.
Big blow to Prabhas fans for Nandamuri fans who felt that Godfather was an utter flop.

బాహుబలి సినిమా రెండో రోజు, మూడో రోజు వసూలు చేసిన కలెక్షన్స్ ను గాడ్ ఫాదర్ సినిమా రెండో రోజు, మూడో రోజు కలెక్షన్లను కొన్ని కొన్ని ఏరియాలలో క్రాస్ చేసింది.. మరోవైపు అఖండ సెకండ్ డే కలెక్షన్స్ ను చిరు బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది.. గాడ్ ఫాదర్ మొదటి రోజు కలెక్షన్స్ తో పోల్చితే రెండు మూడో రోజులు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అలా చాలా అరుదుగా జరుగుతుంది.. అది చిరంజీవికి మాత్రమే సొంతమని మరోసారి మెగాస్టార్ ప్రూవ్ చేశారు..