Categories: ExclusiveNews

Smart Mobiles : సగం ధర కే స్మార్ట్ మొబైల్స్ సేల్.. ఈ ఆఫర్ కొన్ని రోజులే..!!

Smart Mobiles : తాజాగా ఈ – కామర్స్ సంస్థ అయిన అమెజాన్ సరికొత్త ప్రయోగంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు మొబైల్స్ పైన తక్కువ ధరలకే పలు రకాల బ్రాండెడ్ కలిగిన మొబైల్స్ ని అందుబాటులోకి ఉంచుతోంది. ఎంత ఖరీదైన మొబైల్ అయినా సరే అందులో సగం ధర కి వాటిని ఆఫర్ కింద వర్తింపచేసేలా చేస్తోంది. ఇందులో పలు బ్రాండెడ్ కలిగిన మొబైల్స్ కూడా కలవు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1).Google pixel 3XL : అమెజాన్ సేల్ లో గూగుల్ నుండి స్మార్ట్ మొబైల్ పైన భారీగా డిస్కౌంట్ అందిస్తోంది… Google pixel 3XL.అసలు ధర రూ.39,999 కగా.. దీనిని రూ.16,859 రూపాయలకే లభిస్తోంది. ఈ మొబైల్ పై 58 శాతం డిస్కౌంట్తో అందిస్తోంది.

2).samsung galaxy -s20 Fe -5G : ఈ మొబైల్ అసలు ధర రూ.75,999 రూపాయలు కాక అమెజాన్ లో ఈ మొబైల్ పైన 51% డిస్కౌంట్ తో కస్టమర్లకు అందించనుంది అయితే దీంతో ఈ స్మార్ట్ మొబైల్ ద్వారా ప్రస్తుతం రూ.36,990 రూపాయలకే లభిస్తోంది.

Smart Mobiles sale at half price

3).Google pixel -2 : ఈ మొబైల్ అసలు ధర రూ.29,999 రూపాయలు కాగా.. దీనిపై అమెజాన్ లో 23% డిస్కౌంట్తో మనం ఈ మొబైల్ ని రూ.23,070 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.

4).APPLE IPHONE 5S GOLD -16GB : యాపిల్ యూజర్స్ కోసం ఈ మొబైల్ లో అతి తక్కువ ధరకే మనకి అందిస్తోంది అమెజాన్ సంస్థ. ఇక ఈ మొబైల్ అసలు ధర రూ.24,999 కాగా ఈ మొబైల్ పైన 52 శాతం డిస్కౌంట్ లభించిన తర్వాత ఈ మొబైల్ ద్వారా రూ.11,999 రూపాయలకే మనకు లభిస్తుంది. యాపిల్ మొబైల్ యూజ్ చేయాలనుకునే వారికి ఒక చక్కటి అవకాశం లాంటిదని చెప్పవచ్చు.

5).GOOGLE PIXEL -4XL :64GB : ఈ మొబైల్ అసలు ధర రూ.49,999 కాగా అమెజాన్లో ఈ మొబైల్ పైన 30% డిస్కౌంట్ ప్రకటించింది . దీంతో ఈ మొబైల్ రూ.35,090 రూపాయలకి లభిస్తుంది.

6).GOOGLE PIXEL -6 : ఈ మొబైల్ ని కూడా అమెజాన్ లో తక్కువ ధరకే లభించేలా చేస్తోంది.దీని అసలు ధర రూ.89,999 రూపాయలు కాగ ఈ మొబైల్ పైన 51 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ గూగుల్ మొబైల్ రూ.44,490 రూపాయలకి లభిస్తుంది.

7).SAMSUNG GALAXY NOTE -8 : సాంసంగ్ బ్రాండెడ్ నుంచి అత్యధికంగా డిస్కౌంట్ ప్రకటించిన మొబైల్ ఇదీ. ఈ మొబైల్ అసలు ధర రూ.73,600 రూపాయలు కాగా అమెజాన్లో ఈ మొబైల్ పై 51% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ అమెజాన్ లో మనం రూ.35,999 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు.

8).one plus 9-5gm..8Gb ram+128 : వన్ ప్లస్ నుండి వచ్చిన ఈ మొబైల్ పైన అమెజాన్ డిస్కౌంట్ను ప్రకటించడం జరిగింది. ఈ మొబైల్ అసలు ధర రూ.49,999 రూపాయలు కాక దీనిని అమెజాన్లో 24% డిస్కౌంట్ను ప్రకటించి రూ.37,999 రూపాయలకి అందిస్తోంది. వన్ ప్లస్ మొబైల్ కొనాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం.

9).MI -11XPRO -5G : ప్రముఖ బ్రాండెడ్ కలిగిన షియోమి సంస్థ నుండి తగ్గింపు ధరలకు మనకి ఈ మొబైల్ లభిస్తుంది. ఈ మొబైల్ అసలు ధర రూ.47,999 రూపాయలు కాగా దీనిపైన అమెజాన్లో 27% డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ మొబైల్ మనకు రూ.34,999 రూపాయలకే లభిస్తుంది. దీంతో MI ప్రియులకు ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.