Categories: ExclusiveNews

Best Sound Bar : అతి తక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ ఇవే..!!

Best Sound Bar : ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లల్లోనే ఓటీటి లో సినిమాలు చూడడం మొదలుపెట్టారు. దీంతో సినిమా థియేటర్ లో చూసే ఫీలింగ్ కలిగించుకునేందుకు కొంతమంది సౌండ్ బాక్స్ వంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇందులో అనేక రకాల బ్రాండ్స్ ఉన్నప్పటికీ.. కస్టమర్ల కోసం అతి తక్కువ ధరకే పలు సంస్థలు పలు రకాల సౌండ్ బార్ లను కూడా తక్కువ ధర కే అందించే అవకాశం ఇప్పుడు వచ్చింది.. అమెజాన్లో కొన్ని బ్రాండెడ్ సౌండ్ బార్లను సరికొత్త డిస్కౌంట్తో అతి తక్కువ బడ్జెట్ లోనే అందిస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1).BLAUPUNKT SBW100 120W SOUNDBAR : ఈ సౌండ్ బార్ అసలు ధర రూ.12,990 రూపాయలు కాగా దీనిని అమెజాన్ లో మనం రూ.6,999 రూపాయలకి తీసుకోవచ్చు. ఇది ప్రముఖ జర్మన్ ఆడియో బ్రాండ్ నుంచి విడుదల అవ్వడం జరిగింది. సౌండ్ పరంగా కూడా ఎంతో గొప్ప సౌండును అందించగలదు. మరియు 6.5 అంగుళాలు ఊఫర్ కూడా కలిగి ఉంటుంది. మరియు బేస్ సౌండ్ ను కూడా అందిస్తుంది. ఇది డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు స్టైలిష్ డిజైన్తో తయారు చేశారు. అంతేకాకుండా HDMI,ARC , BLUETOOTH, AUX , USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలదు. ఈ సౌండ్ బార్ 120w సామర్థ్యం కలదు.

The best sound bars available at the lowest prices

3).ZEBRONICS ZEB -JUKEBAR -3900 : జిబ్రానిక్ బ్రాండ్ నుంచి విడుదలైన ఈ సౌండ్ బార్ 80 వాట్స్ పవర్ఫుల్ సౌండ్ అవుట్ ఫుట్ కలదు. అంతేకాకుండా ఈ సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో HDMI,ARC వంటి మల్టీ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉన్నది. ఈ సౌండ్ బార్ కేవలం అది తక్కువ ధరలకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.11,990 రూపాయలు కాక దీనిని ఆఫర్ కింద రూ.4,999 రూపాయలకే లభిస్తోంది.

3).LG SH4 300W 2.1 CH SOUNDBAR : జపాన్ ఎలక్ట్రిక్ దిగ్గజమైన ఎల్జీ సంస్థ ఈ సౌండ్ బార్లు భారీ బడ్జెట్ ధరలలో నిర్ణయించారు. ఈ సౌండ్ బార్ యొక్క సామర్థ్యం 300 W కలదు. ఈ సౌండ్ బార్ స్టైలిష్ డిజైన్ తో మరియు సపరేట్ సబ్ ఊఫర్ కూడా కలిగి ఉంటుంది. HDMI,ARC , BLUETOOTH, AUX , USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలదు. ఇందులో సబ్ ఉఫర్ వైర్లెస్ ఉఫర్ ఉన్నది. దీని అసలు ధర రూ.21,990 రూపాయల కాగా. దీని ప్రస్తుత ఆఫర్ ధర విషయానికి వస్తే రూ.11,990 రూపాయలకి లభిస్తోంది.

4).BOAT AAVANTE BAR -1500 : ప్రముఖ బ్రాండెడ్ కలిగిన బోట్ నుండి ఈ సరికొత్త సౌండ్ బార్ రావడం జరిగింది. ఈ సౌండ్ బార్ 120 W సౌండ్ ని అందిస్తుంది. ఇక ఈ సౌండ్ బార్ పవర్ఫుల్ సౌండ్ అవుట్ పుట్ తో కూడా లభిస్తుంది అంతేకాకుండా ఈ సౌండ్ బార్ బిల్డింగ్ బోర్డ్ సిగ్నేచర్ సౌండ్ తో కూడా మంచి ఫ్యూచర్లను కలదు.HDMI,ARC , BLUETOOTH, AUX , USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలదు. అంతేకాకుండా ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఊఫర్తో గొప్ప సౌండ్ ని కూడా అందిస్తుందని కంపెనీ తెలియజేయడం జరిగింది. దీని యొక్క అసలు ధర రూ.16,990 రూపాయలు కాగా.. ఆఫర్ కింద మనకు రూ.6,999 రూపాయలకే మనకి అందిస్తోంది. ఈ సౌండ్ బార్లన్నీ అమెజాన్లో అతి తక్కువ ధరకే మనకు లభిస్తాయి. ఇక అంతే కాకుండా వీటిపై క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు వంటి వాటిపైన కూడా డిస్కౌంట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తమ ఇంటిని ఎవరైతే థియేటర్ గా చేసుకోవాలని భావిస్తారో వారికి ఇది ఒక చక్కటి అవకాశం.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.