Sharwanand: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో హీరో శర్వానంద్ కూడా ఒకరు.. ఇటీవల శర్వానంద్ బాలయ్య అన్ స్టాపబుల్ షోకి అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ షోలో బాలయ్య శర్వాని పెళ్ళెప్పుడు అని ప్రశ్నించగా.. ప్రభాస్ పెళ్లి తర్వాత అని సరదాగా బదులిచ్చాడు.. దాంతో శర్వానంద్ పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది కాగా శర్వానంద్ త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. ఇక రేపోమాపో నిశ్చితార్థం కూడా జరగనుందని సమాచారం..
శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రక్షిత రెడ్డి. ఈమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె.. రక్షిత చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దివంగత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలు. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అల్లుడు. ఆ విధంగా వధువు.. గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అన్న మాట.
దీనిని బట్టి చూస్తే రక్షిత రెడ్డి వెనుక వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి సమాచారం. తన తండ్రి కూడా పెట్టిన ఆస్తులతో పాటు తన తాతల తరం నుంచి వస్తున్న ఆస్తులు కూడా రక్షిత పేరు మీద ఉన్నాయట.. మొత్తంగా శర్వానంద్ వేలకోట్ల ఆస్తి ఉన్న రక్షిత మెడలో తాళికట్టనున్నాడు.. ఆ తరువాత ఆ ఆస్తులన్నీ శర్వానంద్వే అనుకోండి. జనవరి 26న వీరిద్దరి నిశ్చితార్థం జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
Numorology: 2023 వ సంవత్సరం మరో 10 రోజులలో ముగియనుంది. ఈ సంవత్సరం ఒక విధంగా అందరికీ కలిసి వచ్చిందని…
This website uses cookies.