Categories: CinemaNewsTrending

Ashu Reddy : ఎర్ర చీరలో ఆషూ రెడ్డి ని ఇలా చూస్తే .. RGV గ్యారెంటీ పెళ్లి చేసుకుంటాడు !

Ashu Reddy: ఆషు రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు యూట్యూబ్ రీల్స్ తో అనూహ్యమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఎన్ని సినిమాలలో నటించినా రాని గుర్తింపు బిగ్ బాస్ షో తో సంపాదించుకుంది.. ఆర్జీవితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన ఆషు రెడ్డి ప్రజెంట్ ట్రెండింగ్ లో అవుతుంది.. కాగా ఆషు రెడ్డి సోషల్ మీడియాలో వదిలిన ఫోటోలు కాక రేపుతున్నాయి..

RGV Beauty Ashu Reddy red saree photos viral

ఇటీవల డేంజరస్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆషు రెడ్డి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తో చేసిన ఇంటర్వ్యూ ఇంటర్నెట్ ను షేక్ చేసింది.. ఈ ఇంటర్వ్యూలో ఆషు రెడ్డి పాదాల దగ్గర కూర్చుని ఆర్జీవి చేసిన రచ్చ అంత ఇంత కాదు.. ఇక ఈ అమ్మడు అందాల ఆరబోతకు హద్దులు లేవంటూ ఆమె తన డ్రెస్సింగ్ తో చెప్పకనే చెప్పేసింది.. తాజాగా ఈ అమ్మడు ఎర్ర చీర కట్టుకొని ఆరబోసింది. ఈ ఫోటోలను కనుక ఆర్జీవి చూస్తే.. ఆషు రెడ్డి ని పెళ్లి చేసుకుంటాను అని అన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు..

జూనియర్ సమంతగా వీడియోలతో నెట్టింట వైరల్ అయిన ఈ బ్యూటీ.. బిగ్బాస్ తో క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల బిగ్ బాస్ జోడి లో డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చేసింది కానీ అనుహంగా ఆ షో నుంచి తప్పుకుంది.. తన వ్యక్తిగత కారణాలవల్ల ఏవో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆషు సోషల్ మీడియాలో ఆ విషయాన్ని స్వయంగా తెలిపింది..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆషు రెడ్డి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.. కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన లేటెస్ట్ ఫోటో షూట్ లో ఉంది తో సందడి చేస్తూ ఉంటుంది.. కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఇటీవల ఆశు రెడ్డి ఓ సినిమా ఆఫర్ ను కూడా సొంతం చేస్తుందని టాక్ వినిపిస్తోంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.