Anasuya : బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నారు.. అనసూయ పుష్ప సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.. ఆ సినిమాలో తగ్గేదేలే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలుసు..! ఇప్పుడు అదే మ్యనరిజం తో అనసూయ హల్చల్ చేస్తుంది.. ఏకంగా అమెరికా లోని న్యూయార్క్ మేయర్ తో ఈ మ్యనరిజం తో ఒక పిక్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది..
దసరా సందర్భంగా ఇటీవల న్యూయార్క్‌లోని తెలుగు సంఘం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమానికి యాంకర్ అనసూయ, సింగర్ మంగ్లీ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఆ నగర మేయర్ పాల్గొని.. తెలుగు వాళ్లతో కలిసి బతుకమ్మ పండుగలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా అనసూయతో కలిసి ‘తగ్గేదే లే‘ అని పుష్ప గెస్చర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవీడియో చూసిన బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘మా భారతీయ చిత్రం పుష్పపై ప్రేమని, అభిమానాన్ని చూపించినందుకు న్యూయార్క్ మేయర్‌కి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అనసూయ, మంగ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
న్యూయార్క్ మేయర్ అనసూయ కలిసి దిగిన ఫోటోలు చూసిన కుర్రకారు మాత్రం.. కాస్త కోపంగా ఉన్నారు.. అనసూయ ను అంతా క్లోజ్ గా చూసిన వాళ్లు కాస్త హార్ట్ అయినట్టు తెలుస్తోంది.. తాజాగా అనసూయ నటిస్తున్న సినిమా అరి.. నిన్న ఈ సినిమాలోని పాత్రలనును రివీల్ చేశారు. జెలసీ పాత్రలో అనసూయ నటిస్తోంది.. ఈ సినిమా తో అనసూయ మళ్లీ ఫామ్ లోకి వస్తుందో రాదో చూడాలి..
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.