Pawan Kalyan : ” నా మూడు పెళ్లిళ్లూ ” అంటూ ఇంత గోల మధ్యలో విశాఖ లో పవన్ కల్యాణ్ ఏమన్నాడో చూడండి .. దారుణం !

Pawan Kalyan : తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ ఒకవైపు నటుడి గా రాణిస్తూనే మరొకవైపు రాజకీయాలలో కూడా రానిచ్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రయత్నించగా ఆ కార్యక్రమాన్ని భగ్నం చేసి.. జనసేన కీలక నేతలందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది ప్రభుత్వం. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ అటు వైసిపి అధికారుల పైన, పోలీసుల పైన ఫైర్ అవడం జరిగింది. వారి అక్రమాలకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇక తమ పార్టీ నేతలను తమని ఇలా వేధిస్తున్న వైసిపి సర్కార్ కు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తానని పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది.

what Pawan Kalyan said in Visakhapatnam in the midst of all these rumors saying “My three marriages”

ప్రతిసారీ తాను మూడు వివాహాలు చేసుకున్నానని అంటుంటారని, మీడియా కూడా ఇదే విషయాన్ని ఎప్పుడు హైలెట్ చేస్తూ ఉంటుందని పవన్ కళ్యాణ్ సంచలన కౌంటర్లు చేయడం జరిగింది. అయితే నాకు సెట్ కాలేదు.. కుదరలేదు.. అందుకే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. మీరు చేసుకోండి అయ్యా పెళ్లిళ్లు.. వీలు కాకపోతే వైసిపి నేతలు ఊరికే ఎందుకు వాగుతారు అంటూ పవన్ కళ్యాణ్ కాస్త ఘాటుగా స్పందించడం జరిగింది. ప్రజల సమస్యల పైన మాట్లాడమంటే మాట్లాడరు కానీ.. నా మూడు పెళ్లిళ్ల వివాహం గురించి ఎప్పుడూ ఆరా తీస్తూ ఉంటారని మండిపడ్డారు.

మూడుసార్లు పెళ్లిళ్లు చేసుకున్నా.. మూడు చోట్ల రాజధానులు పెట్టమంటారా? చాలా అసూయ పడుతున్నానయ్యా.. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నందుకు.. నాకు కుదరలేయ్యా బాబు అంటూ.. పిచ్చి లాజిక్లు.. సంబంధంలేని లాజిక్కులు మాట్లాడవద్దు అంటూ పవన్ కళ్యాణ్ తన పెళ్లిళ్లపైన వస్తున్న విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ప్రతిసారి కూడా సంబంధం లేని లాజిక్కులు మాట్లాడుతూ ఉంటారని ఫైర్ అయ్యారు. గొడవలు కావాలనే పెట్టుకోవాలని చూస్తున్నారు వైసిపి సర్కార్.. అయినా కూడా తాను ఎంతో సమయాన్ని పాటించానని తెలియజేశారు పవన్ కళ్యాణ్. వైసిపి గూండాగిరి , కుట్రలను ఇక మీదట సాగనివ్వమని స్పష్టం చేశారు. పోలీసులు తనని చంపేస్తారంటూ.. కనీసం చెయ్యి కూడా ఊపాకుండా అడ్డుకున్నారని తెలియజేశారు.

అంతేకాకుండా తనని చంపుతారని వదంతులు రావడంతో చాలా బాధ కలిగింది అని తెలుపుతూ.. చావుకు భయపడే వ్యక్తిని కాదంటూ .. పోరాటం చేస్తాము అని తెలియజేశారు పవన్ కళ్యాణ్. అరెస్టు చేసిన జనసేన జయవాణి నేతలను వదిలిపెట్టే వరకు తను ఈ పోరాటం చేస్తూనే ఉంటానని పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. జనసేన జనవాణి నేతలు అరెస్టుతో జయావాణి కార్యక్రమం రద్దు చేసినట్లుగా తెలియజేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ వీడియో రూపంలో వైరల్ గా మారుతున్నాయి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.