Intinti Gruhalakshmi 13 Oct Episode : తులసి దసరా సంబరాలలో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. తనని ఇన్నాళ్లుగా నమ్మిన తన అత్తయ్య ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించుకోలేకపోయింది.. మరోవైపు ప్రేమ్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్లి నిద్రపోమని చెబుతాడు.. తులసికి జరిగిన బాధ గురించే తలచుకుంటేనే నాకు కళ్ళు మూతపడటం లేదు.. తులసి ఇంకెంత బాధపడుతుందో అని ప్రేమతో వాళ్ళ తాతయ్య అంటాడు..! పాపం తులసి తనలో తనే ఎంత కుమిలి పోతుందో అని ఎమోషనల్ అవుతాడు..!
తులసి వాళ్ళ ఇంటికి పక్కింటి వాళ్ళు వచ్చి సాయంత్రం మా కోడలి సీమంత మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా రావాలని అనసూయమ్మతో చెబుతారు.. మీ కోడల్ని తులసిని కూడా తీసుకురమ్మని చెబుతారు.. తులసికి కూడా తన కోడళ్ళు నువ్వు కూడా తీసుకురమ్మని చెబుతుంది అలాగే ఈ సమయంలో జరగాల్సిన ముచ్చట ఆ సమయంలో జరిగితే బాగుంటుంది .. మా కోడలు నాలుగు నెలలు తిరగకుండానే నాకు శుభవార్త చెప్పింది. మీ కోడల్లు మీకు ఇంకా చెప్పలేదా అని తులసిని వాళ్ళు అడుగుతారు. ఏరా అభి, ప్రేమ్ మీరు పిల్లల పుట్టుకోకుండా ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా అని తులసి అడుగుతుంది.. అలాంటిది ఏమీ లేదు అని ప్రేమ కవర్ చేస్తాడు. ఇక అభి కూడా అంతే మామ్.. మేము కూడా ఏం అనుకోవడం లేదు.. అన్నిటికీ ఆ దేవుడు అనుగ్రహం ఉండాలి కదా అని అంటారు..
తులసి ఆఫీస్ కి వెళ్తున్నానని అనసూయమ్మతో చెబుతుంది. నువ్వు ఇది వరకు ఇట్లాగా కాదు తులసి చాలా మారిపోయావు. ఒకప్పుడు అందరు గురించి ఆలోచించే దానివి ఇప్పుడు నీ గురించి మాత్రమే ఆలోచించేంత స్వార్థం నీలో వచ్చేసింది అని అనసూయమ్మ అడుగుతుంది. ఎంత జరిగినా నువ్వు ఆఫీస్ కి వెళ్ళాలి అనుకోవడం నాకు నచ్చడం లేదు. పదిమంది పది రకాలుగా మాట్లాడుకుంటారు అత్తయ్య ఆ విషయాల గురించి మనం పట్టించుకొని అక్కడే ఆగిపోకూడదు అని తులసి అంటుంది. ఇక అనసూయమ్మ చెప్పేది కూడా పట్టించుకోకుండా తులసి ఆఫీస్ కి బయలుదేరుతుంది..
పరంధామయ్య సామ్రాట్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు.. తులసి తో మీ స్నేహం ఇలాగే పదికాలాలపాటు ఉండాలి అని అనుకుంటున్నాను. నీ మీద నమ్మకంతో మిమ్మల్ని ఒక కోరిక కోరాలని వచ్చాను బాబు.. మీరు కాదు అనరు కదా అని పరంధామయ్య అడుగుతాడు. తప్పకుండా చేస్తానని సామ్రాట్ అంటాడు.. పరంధామయ్య ఒక సైట్ డాక్యుమెంట్స్ చూపిస్తూ ఆ విషయాల గురించి సామ్రాట్ కి సీక్రెట్ గా చెబుతాడు.. సైట్ డాక్యుమెంట్స్ చూపించి నేను చెప్పింది నీకు అర్థమైంది కదా బాబు.. నేను అడిగింది చేసి పెడతావు కదా అని పరంధామయ్య సామ్రాట్ ని అడుగుతాడు. తప్పకుండా చేస్తాడు అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ మాట ఇస్తాడు..
తులసి ఆఫీస్ కి వెళ్తుంది అక్కడ తన మ్యూజిక్ స్కూల్ కి సంబంధించిన ఫైల్స్ గురించి తెలిసి అడుగుతుంది అవన్నీ లాస్య మేడం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అని చెబుతారు. శృతి ఇంట్లో నుంచి వెళ్లిపోవడం తులసి చూస్తుంది.. ఆ విషయం తెలిసి తులసి ప్రేమ్ చంపచోళ్ళు అనిపిస్తుంది. నువ్వు కూడా మీ నాన్న లాగా తయారవుతున్నావు.. ఎంతైనా నువ్వు ఆ నంద గోపాల్ కొడుకువి ఛీ అని ప్రేమ్ ను చీదరించుకుంటుంది..
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.