Mahesh Babu – Allu Arjun : మహేష్ బాబు ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ .. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ !

Mahesh Babu – Allu Arjun : ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పటికే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మూడు సినిమాలు తెరకెక్కిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో మొదటిసారి జులాయి సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా అప్పట్లోనే అద్భుతమైన విజయాన్ని సాధించి కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ దగ్గర మరో లెవెల్ అనిపించుకుంది ఈ సినిమా. తర్వాత వీరిద్దరి కాంబినేషన్ పై ప్రేక్షకులలో కూడా ఒక మంచి గుర్తింపు లభించింది. అలా వీరిద్దరి కాంబినేషన్లో రెండవసారి వచ్చిన సినిమా సన్నాఫ్ సత్యమూర్తి. ఇది కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో మూడవసారి వచ్చిన సినిమా అలవైకుంఠపురంలో.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ విజయాన్ని అందుకొని అల్లు అర్జున్ సినీ కెరియర్ లోనే ఈ మూడు సినిమాలు అతిపెద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. ఇక అలాగే ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు నాలుగవ సినిమా కూడా తెరకెక్కబోతోంది అన్నట్లుగా వార్తలు కొన్ని రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.. కానీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే నాలుగో సినిమాకి సంబంధించిన కథ చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇక ఇప్పటికే కథ ఫైనల్ స్టేజ్ కి చేరుకుందని, వచ్చే సంవత్సరం నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Bad news for Mahesh Babu fans good news for Allu Arjun fans

ఇదిలా ఉండగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ నాలుగవ సినిమా చేసి పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కపోతుంది. ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరొకవైపు మహేష్ బాబు అభిమానులకు ఇదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి . ఎందుకంటే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కేవలం తెలుగు తెరకు మాత్రమే పరిమితం కానుంది. మరి ఈ విషయంపై త్రివిక్రమ్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియాలి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

8 months ago

This website uses cookies.