Guppedanta Manasu 08 oct Episode : ఈ రోజు ఏంటి ఇన్ని ట్విస్టులు ఉన్నాయి.!? జగతి వసుపై అరిచిందా.!? తగ్గద్దన్న మహీంద్రా.!?

Guppedanta Manasu 08 oct Episode : ఏంటి ధరణి పని అవ్వలేదా.. నీకు హెల్ప్ చేస్తాను అని జగతి అంటుంది.. అప్పుడే దేవయాని వచ్చి ఏంటి చెబితే ఇంకా వెళ్ళలేదా.. తనుకు చెప్పాల్సింది ఇంకా ఏమైనా ఉందా అని అడుగుతుంది.. నువ్వు అందరి మనసులు మర్చుతావు.. చూడు చెబితే ఇప్పటినుంచి మనిద్దరం ఫ్రెండ్స్ అని అనగానే జగతి దేవయాని దగ్గర చేతులు విడిపించుకుంది.. చూడు జగతి నీకు నాకు ఇద్దరికీ రిషి సంతోషంగా ఉండాలి.. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వసుధారా..!

వసుధార రిషిల జంట నాకు నచ్చలేదు.. నువ్వు నేను కలిసి మంచి జీవితాన్ని ఇవ్వాలి కదా.. మంచి సంబంధం చూడాలి కదా.. అలా కావాలి అంటే నువ్వు వసుధలను దూరం చేయాలి.. ఇదే విషయాన్ని మహేంద్ర కి కూడా చెప్పాను.. మనందరం కలిసి రిషికి వేరే పెళ్లి చేయాలి.. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు రిషి పాదపగలకుండా తన జీవితంలో నుంచి వసుధార దూరంగా వెళ్ళిపోయేలాగా నువ్వే చేయాలి.. కన్నా కొడుకు సంతోషాన్ని కోరుకునే వాళ్లయితే రిషి దరిదాపుల్లోకి వసుధారణ రానివ్వరు.. తనను రిషి జీవితంలో నుంచి వెళ్ళగొట్టండి అని దేవయాని జగతికి వార్నింగ్ ఇస్తుంది..

Guppedanta manasu 08 oct today Full Episode

వసుదరణు మహీంద్రా కలిసి గురుదక్షణ విషయంలో తగ్గమని చెబుతాడు.. కానీ వసుధర రిషి పై ఉన్న నమ్మకాన్ని వివరంగా మహీంద్రా కు చెబుతుంది.. ఇప్పటికే రిషి సార్ లో చాలా మార్పులు వచ్చాయి.. రిషి సార్ కచ్చితంగా మారతాడు.. నేనే గురుదక్షణ విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తున్న అనవసరంగా నీకు ఈ ఐడియా ఇచ్చాను అని అంటాడు మహీంద్రా.. రిషి సార్ బాధ్యత నాది.. ఎట్టి పరిస్థితుల్లోనూ గురుదక్షణ చెల్లించి తిరతను అని అంటుంది.. నేను ఈ గురుదక్షిణ విషయం వద్దు అంటే నువ్వు ఎక్కడ వదిలేస్తావో అని అనుకున్నాను.. కానీ నువ్వు గ్రేట్ వసుధారా ఆ విషయాన్ని నువ్వు వదిలేయాలి అని అనుకోవటం లేదు అని మహేంద్ర అంటాడు..

జగతి ఏదో చెబుతుండగా వసుధర అస్సలు పట్టించుకోదు.. కోపం వచ్చిన జగతి వసు అని పెద్దగా అరుస్తుంది.. నేను అడిగేది ఏంటి నువ్వు చెప్పేది ఏంటి.. అసలు జరుగుతుంది ఏంటి వసుధార మీరు ఇద్దరు పైకి కూల్ గా కనిపిస్తారు.. కానీ లోపల గుండెలు మండే అంత బాధ ఉంటుంది.. ఇద్దరికీ ఇద్దరు అలాగే ఉన్నారు.. మీరు ఎందుకు మేడం అంత కోపంగా ఉన్నారు అని వసుధర అడుగుతుంది.. నవ్వలేక ఏడుస్తారు అంటారు చూసావా అలా ఉంది నా పరిస్థితి అని జగతి అంటుంది.. నువ్వు ఆ మహేంద్ర కలిసి ఆ గురుదక్షిణ విషయం చేశారు కదా.. ఇందులో ఏం తప్పు ఉంది అని వసుధర అడుగుతుంది.. మళ్ళీ అలాగే మాట్లాడతావ్ ఏంటి అని జగతి టేబుల్ పై ఉన్న ఫైల్స్ అన్నింటిని విసిరికిడుతుంది..

నేను ఇన్నాళ్లు రిషి మనసుకు గాయం కాకూడదు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది.. అసలు నువ్వు ఇక్కడి రాకుండా ఉన్న బాగుండేది.. మీరేగా మేడం కలిపింది అని వసు అంటుంది.. అంటే తప్పు నదే అనాటవా అని జగతి ఫైర్ అవుతుంది.. జగతి అలా ఆ రూమ్ అంతా అలా విసిరి కొట్టిన వస్తువులు చూసి ఏమైంది అని మహీంద్రా అంటాడు.. నీ మొండిపట్టు వదిలిపెట్టు వసు.. రిషి నన్ను అమ్మ అని పిలవకపోతే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటంట.. వసు నువ్వు మీ బంధం గురించి ఆలోచించావా.. వసు నీకు రిషి కోపం తెలీదు.. వసు ప్లీజ్ స్టాప్ ఇట్.. జగతి దేవయాని అన్న మాటలు గుర్తు తెచ్చుకుని.. అవకాశం కోసం ఎదురు చూస్తూన్నారు.. మీరు జీవితలు నాశనం అయిపోతున్నాయి అంటే అర్ధం కావడం లేదా.. నీ మొండి తనం తగ్గించుకో అని అంటుంది.. జీవితలు నాశనం అయిపోతున్నాయి మీకు ఎవ్వరికీ అర్థం కావడం లేదు అని జగతి ఫైర్ అవుతుంది..

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.