Karthika Deepam 08 oct Episode : దీప సూపర్ ప్లాన్..! కార్తీక్ కోసం ఎంతకైనా తెగిస్తానన్న మోనిత.!

Karthika Deepam 08 oct Episode :  ఏంటి డాక్టర్ బాబు నాకు ఇచ్చిన మాటను మర్చిపోయారా అని దీపా అడుగుతుంది.. ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా హాస్పటల్లో అందరికీ పండ్లు, భోజనం పంపిణీ కార్యక్రమంలో ఉందని మీకు చెప్పాను కదా మర్చిపోయారా అడుగుతుంది.. అదేంటి డాక్టరమ్మ నువ్వే దగ్గరుండి తీసుకువస్తానన్నావు కదా అని దీప అడుగుతుంది.. సరే దీప నేను నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను కానీ కార్తీక్ అంటాడు.. మోనిత అంతలో కార్తీక్ ను అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోతుంది..!

మోనిత తన ఫ్రెండ్ ఇంటికి కార్తీక్ ను తీసుకు వెళ్తుంది.. అప్పౌడే కార్తీక్ మోనిత అనుమానిస్తడు.. అంతలో ఎవరో వచ్చి కార్తీక్ బాబు బాగున్నారా అని అడుగుతారు.. మీరు మా పిల్లలకు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేము.. పనిలోకి వెళ్తున్న మా పిల్లల్ని మీరే చదివిస్తాను మాట ఇచ్చారు. ఈ నెల కూడా డబ్బులు అందాయయ్య కార్తీక్ బాబు థాంక్యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. మోనిత ఆ డబ్బులు నేనే పంపించాను కార్తీక్.. నువ్వు ఇచ్చిన మాట పోకూడదు కదా అని అంటుంది. నాకు వేరే ఏదో గుర్తు వస్తుంది మౌనిత అని కార్తీక్ అంటాడు. ఎక్కువగా ఆలోచించకు అని మౌనిత అంటుంది. నీకు చెబితే అర్థం కావట్లేదా నాకు వేరే ఏదో గుర్తుకొస్తుంది అని అంటే.. నువ్వు ఏదో చెబుతావు.. నాకు ఇంకా ఏంటో గుర్తుకు వస్తుంది.. మోనిత తన ఫ్రెండ్ కి సైగ చేసి కార్తీక్ ను కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది.. మోనిత కాసేపు అలా కార్తీక్ ను బయటకు తీసుకు వెళ్ళమని చెబుతుంది..

karthika-deepam-08-oct-today full episode

రాజ్యలక్ష్మి ఇంటికి దీప వాళ్ళు వస్తారు.. నీ సహాయం కోసం ఇక్కడికి వచ్చాము అని వాళ్ళ అన్నయ్య చెబుతుంది.. అసలు ఏం జరిగిందో చెప్పమని రాజ్యలక్ష్మి అడుగుతుంది.. అవునా మా ఊరు వాళ్ళు ఇలా చేశారంటే నాకు నమ్మబుద్ది కావడం లేదు.. సరే సరే ఉత్సవాలు అయ్యాక ఈ సంగతి చూద్దాం అని రాజ్యలక్ష్మి అంటుంది..

డాక్టర్ బాబు అంటూ దీప వస్తుంది.. నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వదు.. ఇది నా నుంచి నిన్ను లాక్కు పోవడానికి వచ్చింది అని మౌనిత కార్తీక్ ముందు ఎమోషనల్ అవుతుంది.. అసలు నీకు నేను ఏం అన్యాయం చేశాను.. నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు అని మౌనిత అంటుంది. ఆపు మౌనిత ఇప్పుడు ఏం జరిగింది.. అని కార్తీక్ అంటాడు అంతలో మౌనిత ఫ్రెండ్ మరో ఇద్దరినీ రంగంలోకి దింపుతుంది ..మీకు ఏం తెలుసు కార్తీక్ బాబు ఈ వంటలక్క సంగతి.. మళ్ళీ నువ్వు కార్తీక్ కనిపిస్తే మురుకం అని వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు.. రేపటి ఎపిసోడ్ లో ఏంటి పిచ్చిపిచ్చిగా వాగుతున్నావు అని దీప ను మోనిత అడుగుతుంది.. నీకు ఆ రాజ్యలక్ష్మి కి ఏంటి సంబంధం అని మోనిత అడుగుతుంది. ఇలాంటి రాజ్యలక్ష్మి లు 100 మంది వచ్చినా కూడా నన్ను ఏం చేయలేరు అని మౌనిత అంటుంది నువ్వు నాటకం ఆడావున్న సంగతి కార్తీకి తెలుసుకోవడం ఖాయం అని దీపా అంటుంది.. ఈరోజు డాక్టర్ బాబు నాతో పాటు రాయడం ఖాయం అని దీపం ఉంటుంది.. కార్తీక్ ను దక్కించుకోవడం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను అని మోనిత అంటుంది..

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.