Amazon Great Indian Festival Sale : అమెజాన్ ధమాకా ఆఫర్.. రూ. 20వేలకే బ్రాండెడ్ స్మార్ట్ టీవీ..!!

Amazon Great Indian Festival Sale : మొన్నటివరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరిగిన విషయం తెలిసిందే . అయితే సేల్ ముగిసిన తర్వాత కూడా స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్స్ అలాగే డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు అమెజాన్ లో స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచించేవారికి శుభ వార్త అని చెప్పవచ్చు. చాలా గొప్ప ఆఫర్లను మొన్నటివరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ద్వారా పొందిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కూడా అమెజాన్ లో కేవలం రూ.20,000 బడ్జెట్లో పెద్ద 4కే అల్ట్రా హెచ్ డి స్మార్ట్ టీవీ నీ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ద్వారా ఫోర్ కే అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ ని కేవలం 20వేల రూపాయల లోపే సొంతం చేసుకోవడానికి ఎలాంటి ఆఫర్ లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

Amazon bumper offer..at rs.20000 get branded smart TV..!

ఆఫర్ విషయానికి వస్తే హై సెన్స్ యొక్క 43 ఇంచుల 4k అల్ట్రా హెచ్డి సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43A6GE ఈరోజు అమెజాన్ నుండి 53% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.20,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీలో మీరు క్రెడిట్ అలాగే డెబిట్ కార్డు , ఈఎంఐ ఆప్షన్ల ద్వారా కొనుగోలు చేసే వీలు ఉంటుంది. హైసెన్స్ అల్ట్రా హెచ్డి ఫోర్ కె అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 43 ఇంచుల సైజులో వస్తుంది . ఈ స్మార్ట్ టీవీ 3480 x 2160 పిక్సెల్ రెజల్యూషన్ తో వస్తుంది. అంతేకాదు ఈటీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 9 ఓ ఎస్ పైన నడుస్తుంది. ఇక ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే. గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో డాల్బీ విజన్, HDR 10, మరియు HLG సపోర్టుతో కూడా వస్తుంది.

అలాగే కనెక్టివిటీ పరంగా 3 హెచ్డిఎంఐ మరియు 2 USB పోర్ట్స్ అలాగే ఇన్బుల్ట్ రియల్ బ్యాండ్ వైఫై కూడా వస్తుంది. 24 వాట్ హెవీ సౌండ్ అందించగల శక్తితో ఈ స్మార్ట్ టీవీ వస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే.. 2GB ర్యామ్ మరియు 16 GB స్టోరేజ్ తో వస్తుంది. పెద్ద ఆఫర్ లో స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.