Woman: సాధారణంగా మనం ఎవరినన్న కలిసినప్పుడో.. మనకు ఎవరైనా కనిపించినపుడో.. మాట్లాడుకోవడం సహజమే. ఆ సమయంలో కుశల ప్రశ్నలు వేస్తుంటారు.. అయితే మీరు అమ్మాయిల తో మాట్లాడేటప్పుడు ఈ ప్రశ్నలు అడగకూడదట.. ముఖ్యంగా పెళ్ళికాని , పెళ్ళైనా వారిని ఎలాంటి ప్రశ్నలు వేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
మన స్నేహితులు బంధువులు కలిసినప్పుడు లేదంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ అబ్బాయి అయినా కూడా ఏ అమ్మాయిని నీ పెళ్లి ఎప్పుడు అని నేరుగా అడగకూడదు. ఎందుకంటే పెళ్లి అనేది ఆ అమ్మాయి వ్యక్తిగత విషయం. కొన్నిసార్లు వాళ్ళు ఇబ్బంది కూడా పడవచ్చు. వాళ్ళకి నచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి అనేది చిన్న విషయం కాదు కాబట్టి, వాళ్ల జీవితంలో వారు తీసుకునే అతి పెద్ద నిర్ణయం. అది కూడా వాళ్ల ఇష్టమే. ఆ ప్రశ్న అడగటం కూడా ఒక రకంగా వ్యక్తిగతంగా బాధపెట్టినట్టే అవుతుంది.
అదేవిధంగా పెళ్లి అయిన అమ్మాయి కనిపించగానే పిల్లలు ఎప్పుడు అని ప్రశ్నించకూడదు.. ఆ విషయం పూర్తిగా భార్యభర్తల వ్యక్తిగత విషయం. ఈ విషయంలో ఇద్దరి మనసులు చిన్న బుచ్చుకుంటాయని గమనించాలి. పిల్లలు అనేది ఓ పెద్ద బాధ్యత వారి ఆర్థిక పరిస్థితుల అనుగుణంగా వారు పిల్లల్ని ప్లాన్ చేసుకొని ఉండవచ్చు.. లేదంటే వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.. ఆ విషయం మనతో తీరుబడిగా చెప్పలేరు కాబట్టి.. పెళ్లి అయిన అమ్మాయిలని ఇంకా పిల్లలు లేరా అని అడిగి ఇబ్బంది పెట్టకూడదు. ఆ ప్రశ్న కొందరికి ఇబ్బంది అనిపిస్తే, మరికొందరికి బాధను కలుగచేస్తుంది.
ఇదే ప్రశ్నలపై కోరలో చర్చ జరుగగా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తపరిచారు. పెళ్లి , ఆ తరువాత పిల్లలని కనడం అనేది పూర్తిగా ఆ అమ్మాయిల వ్యక్తిగత విషయమని.. విలైనంతవరకు అలాంటి ప్రశ్నలను ఆడగకుండా ఉండడమే మంచిది అని ఎక్కువమంది వారి అభిప్రాయాన్ని పంచుకున్నారు.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.