Categories: ExclusiveNews

Smart TV : థియేటర్ ఫీలింగ్ కలగాలంటే ఈ స్మార్ట్ టీవీలు ఉండాల్సిందే.!!

Smart TV ; ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్ అయినటువంటి అమెజాన్ ఇటీవల తాజాగా నాణ్యమైన లేటెస్ట్ మోడల్ స్మార్ట్ టీవీలను అత్యంత భారీ ఆఫర్ తో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ స్మార్ట్ ఎల్ఈడి టీవీ ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లేటెస్ట్ ఫీచర్లతో అందుబాటులో ఉండే ఈ టీవీ లను మీ ఇంట్లో కనుక అమర్చినట్లయితే థియేటర్లో సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పవచ్చు. ఇకపోతే తక్కువ ధరకు అమెజాన్ అందజేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ ల గురించి మనం ఎప్పుడు చదివి తెలుసుకుందాం..

LG 32 ఇంచెస్ హెచ్డి రెడీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ : టీవీ కంపెనీలలో ఎల్జి బ్రాండ్ ఎంత ఫేమసో మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి ఎల్జీ బ్రాండ్ కు చెందిన ఈ టీవీ లో ఫీచర్లు అందుబాటులో ఉండడంతో పాటు యూఎస్బీ , మొబైల్ ను కూడా కనెక్ట్ చేసుకొని.. వాటిలో ఉన్న కంటెంట్ను చాలా సులభంగా చూడడానికి వీలుంటుంది. ఇకపోతే మీరు ఈ స్మార్ట్ టీవీలో గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఇవ్వబడింది కాబట్టి ఎక్కడ కూర్చొని అయినా మీకు నచ్చిన వీడియోలను చూడవచ్చు. అంతేకాదు ఈ స్మార్ట్ టీవీకి ఒక సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది.

LG 32 Inch HD Ready Smart LED TV

VW 80Cm హెచ్డి రెడీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ : మీరు కనుక మీ ఇంటి కోసం 32 ఇంచుల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ చాలా ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో ఓటిటి, వీడియో స్ట్రీమింగ్ ఆప్స్ వాచ్ చేయడంతో పాటు మీకు నచ్చిన గేమ్స్ కూడా మీరు ఆడవచ్చు. ఇక ఇందులో మీకు అనేక అధునాతన ఫీచర్లు కూడా లభిస్తాయి. ఇక ఈ ఎల్ఈడి టీవీ డిస్ప్లే 16.7 మిలియన్ల కలర్స్ ని కూడా సపోర్ట్ చేస్తుంది ముఖ్యంగా మంచి రేటింగ్ కూడా పొందడం గమనార్హం.

Kevin 32 ఇంచెస్ హెచ్డి రెడీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ : ఇక ఈ స్మార్ట్ టీవీ బ్లాక్ కలర్ లో ఉండి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీలో సౌండ్ బార్ ఇన్ బుల్డ్ గా కూడా వచ్చింది. ఇకపోతే ప్రతి మూవీ ని మీరు హెచ్డి లో చూసి ఆనందించాలనుకుంటే ఈ బ్రాండ్ చాలా చక్కగా సరిపోతుందని చెప్పవచ్చు. ఇక ఈ టీవీ మీద గొప్ప డిస్కౌంట్ లభించడమే కాకుండా 4.5 కస్టమర్ స్టార్ రేటింగ్ ను కూడా పొందింది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.