Categories: ExclusiveNews

Jio Plans : ఏడాదిపాటు వ్యాలిడిటీతో జియో అందిస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్..!!

Jio Plans : టెలికాం దిగ్గజ సర్వీస్ లతో మిగతా వాటితో పోల్చుకుంటే రిలయన్స్ జియో కొంచెం కష్టమర్లను ఆకర్షించడానికి ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే తక్కువ ధరల్లో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తూ మరింత డేటాను కూడా ఉచితంగా అందిస్తూ ఎంతో మంది కష్టమర్లను ఆకర్షిస్తుంది. ఇకపోతే కంపెనీ ఎల్లప్పుడూ కూడా తమ కస్టమర్ల కోసం సరికొత్త ప్రిపేడ్ ఆఫర్లను ప్రారంభించడంలో కాస్త తెలివిగా వ్యవహరిస్తుంది. ఇక 2022 జనవరి ప్రారంభంలో రిలయన్స్ జియో తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్ ల ద్వారా వినియోగదారులు పుష్కలమైన డేటాను పొందడమే కాకుండా ఎటువంటి అంతరాయం లేకుండా చాలా చక్కగా డేటాను వినియోగించుకోవచ్చు.

ఎక్కువ రోజులు వ్యాలిడిటీ ఉండే ప్లాన్ ల కోసం మీరు కూడా ఎదురు చూస్తున్నట్లయితే..తక్కువ ధరకే లభించే వ్యాలిడిటీ ప్లాన్ లు ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు. మనం చదివి తెలుసుకుందాం. రూ.2, 999 ప్లాన్ : ఇకపోతే రిలయన్స్ జియో కి సంబంధించిన ఈ ప్లాన్ ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదలైంది. ఇక దీర్ఘకాల వ్యాలిడిటీ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ రిలయన్స్ జియో అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. రూ.2,999 రీఛార్జి ప్లాన్ చేసుకునే వారు 365 రోజులపాటు వ్యాలిడిటీని పొందవచ్చు. ఇక అలాగే ప్రతిరోజు 2.5 జిబి డేటా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. ఇక అంతే కాదు ఈ ప్లాన్ ద్వారా మీరు ఏకంగా 912.5 GB డేటాను పొందవచ్చు.

Best prepaid plans offered by Jio

ఇక అదనపు బెనిఫిట్స్ విషయానికి వస్తే.. డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ సౌకర్యాన్ని పొందవచ్చు . అలాగే జియో యూసర్లు జియో టీవీ , జియో సెక్యూరిటీ , జియో సినిమా , జియో క్లౌడ్ యాక్సిస్ వంటి వాటిని కూడా ఉచితంగా యాక్సిస్ చేసుకోవచ్చు. ఇక మీరు ప్రతిరోజు 3GB డేటా పొందాలని అనుకుంటే ఏడాదికి రూ.4199 ప్లాన్ కి రీఛార్జ్ చేసుకోవాలి. రూ.1499 ప్లాన్ : ఇక ఈ ప్లాన్ ద్వారా 84 రోజులపాటు వ్యాలిడిటీ లభించింది. ఇక ప్రతిరోజు 2GB డేటా చొప్పున 84 రోజులపాటు 168 జీబీ పొందవచ్చు. ఇంకా అలాగే 100 ఎస్ఎంఎస్లు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందే అవకాశం ఉంటుంది. ఇక జియో యాప్ కి సంబంధించిన అన్ని ఆప్లను ఉచితంగా పొందవచ్చు

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.