Categories: News

Samsung – OPPO : సాంసంగ్ కు ధీటుగా ఒప్పో.. అదిరిపోయే ఫీచర్లతో ఫోల్డబుల్ ఫోన్స్..!

Samsung – OPPO : ప్రస్తుత కాలంలో ఏదైనా ట్రెండ్ మొదలైంది అంటే ఇక ఎవరైనా సరే ఆ ట్రెండ్ ని ఫాలో అవడానికి ఇష్టపడతారు. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్స్ మళ్ళీ ట్రెండ్గా మారబోతున్నాయి ఇదివరకే త్వరలోనే లాంఛ్ చేస్తామని ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ అయినటువంటి సాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ యొక్క ఫీచర్స్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇక ఈ శాంసంగ్ మొబైల్స్ కి ధీటుగా ఒప్పో కూడా రెండు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అందుకు సంబంధించిన ఫీచర్స్ ని కూడా విడుదల చేశారు.

ఇకపోతే ఒకటి క్లామ్ షెల్ డిజైన్ ను కలిగి ఉంటుందని అలాగే దానిని OPPO FIND N Flip అని పిలుస్తారని సమాచారం. ఇకపోతే రాబోయే ఇతర హ్యాండ్ సెట్ ఫైండ్ N ఫోల్డ్ మేనికల్ కావచ్చు అని కూడా సమాచారం. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోల్డిబుల్ ఫోన్ ని 2021 డిసెంబర్లోనే గ్లోబల్ మార్కెట్లో ప్రారంభించింది కానీ ఇండియన్ మార్కెట్లోకి ఇంకా ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయం స్పష్టంగా తెలియలేదు. అంచనాల ప్రకారం ఒప్పో కంపెనీకి సంబంధించిన రెండు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను లైన్లో ఉంచిందట.. OPPO సీరీస్ నుంచి త్వరలోనే ప్రారంభించబడతాయని సమాచారం. ఇకపోతే ఈ హ్యాండ్ సెట్లలో ఒకటి క్వాలిటీ స్నాప్ డ్రాగన్ ఎస్ఓసిని ప్యాక్ చేసే అవకాశం ఉంది. ఇక మరొక ఫోను మీడియా టెక్ డైమన్సిటీ SoC తో రావొచ్చు అని సమాచారం.

Confident to Samsung.. Foldable phones with amazing features..!

ఇక ఒప్పో నుంచి వచ్చిన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లు రెండూ కూడా 120 Hz డిస్ప్లేను కలిగి ఉంటాయి అని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ హ్యాండ్ సెట్లలో ఒకదానికి డ్రాగన్ ఫ్లై అనే కోడ్ నేమ్ కూడా ఉంచవచ్చు. ఇక స్టోరేజ్ OPPO FIND N 5.49 అంగుళాల ఓఎల్ఈడి కవర్ డిస్ప్లేను కలిగి ఉంటుంది..OPPO సెరిన్ డిస్ప్లే విప్పినప్పుడు 7.1 అంగుళాల పరిమాణంలో ఉంటుందని సమాచారం. 12 GB ర్యామ్ , 512 GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఫ్లెక్స్ ఫారం మోడల్ ను లాప్టాప్ లాగా ఒప్పో ఫైండ్ ఉపయోగించడానికి వినియోగదారులకు అనుమతించారు. మొత్తానికైతే ఈ రెండు స్మార్ట్ ఫోల్డబుల్ ఫోన్స్ సామ్సంగ్ నుంచి విడుదలవుతున్న ఫోల్డబుల్ ఫోన్స్ కి దీటుగా ఉండనున్నట్లు సమాచారం. మరి విడుదలైన తర్వాత ఏ ఫోన్ కు ఎంత డిమాండ్ ఉంటుందో తెలియాల్సి ఉంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

8 months ago

This website uses cookies.