Categories: News

OnePlus : వన్ ప్లస్ నుంచీ అదిరిపోయే ఫీచర్లతో.. భారీ డిస్కౌంట్ తో 50 ఇంచెస్ టీవీ..!

OnePlus : ప్రస్తుతం టెక్ మార్కెట్లో వన్ ప్లస్ హావా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో వన్ ప్లస్ నుంచి విడుదలైన ఎన్నో స్మార్ట్ ఫోన్లు కస్టమర్లను బాగా ఆకర్షించడమే కాకుండా వినియోగంలో నెంబర్ వన్ స్థానాన్ని చేరుకున్నాయి. ఇకపోతే ఈ క్రమంలోనే వన్ ప్లస్ నుంచి తాజాగా స్మార్ట్ అప్డేటెడ్ ఫీచర్లతో టీవీలు కూడా మార్కెట్లోకి విడుదలవ్వడం గమనార్హం. తాజాగా 50 అంగుళాల వన్ ప్లస్ స్మార్ట్ టీవీ ని అతి తక్కువ ధరకే అందివ్వడానికి సిద్ధమయింది వన్ ప్లస్. ప్రస్తుతం అమెజాన్ లో ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రైమ్ కస్టమర్లకు ముందుగానే ఈ సేల్ ప్రారంభం అవుతుంది.ఇకపోతే ఈ సేల్ లో భాగంగానే మీరు OnePlus 50 Y1S pro స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు. అది కూడా బ్యాంక్ ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 30 వేల లోపే సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా 4కె అల్ట్రా హెచ్డి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 50 అంగుళాల మోడల్ మార్కెట్లో రూ.32,999 ధర వద్ద విడుదలయ్యింది. ఇక ప్రస్తుతం ఈ సెల్ లో మీరు ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే డిస్కౌంట్ లభిస్తుంది . ఇక బ్యాంక్ ఆఫర్ తో రూ.3000 వరకు అదనంగా డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఆఫర్ తో మీరు ఈ స్మార్ట్ టీవీ ని రూ.29,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే 4కె రెజల్యూషన్ సపోర్టుతో HDR 10+ సపోర్టు కలిగి ఉంటుంది. ఇందులో రెండు స్పీకర్స్ కూడా అమర్చబడ్డాయి. ముఖ్యంగా ఇవి డాల్బీ ఆడియో సపోర్టును అందిస్తాయి. అంతేకాదు ఈ ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

50 inch TV with amazing features from OnePlus.. with huge discount..!

ముఖ్యంగా ఆక్సిజన్ ప్లే, ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లెక్స్, Zee5, ఎరాస్ నౌ, జియో సినిమా, సోనీ లివ్, హంగామా, యూట్యూబ్ , హాట్ స్టార్, గూగుల్ ప్లే స్టోర్, బ్లూటూత్ స్టీరియో , స్మార్ట్ మేనేజర్ వంటి యాప్ లను సపోర్ట్ చేస్తుంది . అంతేకాదు గూగుల్ అసిస్టెంట్ , అలెక్సాతోపాటు క్రోమ్ క్యాస్ట్ బిల్డ్ ఇన్ గా వస్తుంది.2GB ర్యామ్,8GB స్టోరేజ్ సపోర్టుతో లభిస్తుంది. ఇక అంతేకాదు బ్లూటూత్ 5.0 , ఎతెర్నెట్ ఇన్పుట్, డిజిటల్ అవుట్ పుట్ ,ఏవి ఇన్పుట్, 2 యూ ఎస్ బి పోర్టులు కలిగి ఉంటుంది. అంతేకాదు ఐ కంఫర్ట్ మోడ్ కూడా ఈ ఆండ్రాయిడ్ టీవీలో లభిస్తుంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.