Categories: News

Anasuya: సొగసు చూడతరమా అంటూ.. అనసూయ బెడ్ పై పడుకుని తన అందాలను చూపించేసిందా.!?

Anasuya: బుల్లితెరపై యాంకర్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. రంగస్థలం సినిమా తర్వాత వరుస ఆఫర్లను అందుకున్న ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలో ఉన్నాయి.. తాజాగా అనసూయ పెద్దాపురం షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో చీరకట్టులో మెరిసింది. డీజే టిల్లు బ్యూటీతో కలిసి డీజే టిల్లు సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేసింది అను.. కాగా పెద్దాపురంలో తనకు అభిమానులు ఇచ్చిన ఆనందానికి ఓ మ్యాజికల్ వీడియోను పోస్ట్ చేసింది..

Anasuya peddapuram magical video viral on social media

ఎక్కువగా చీరల్లో కనిపించే అనసూయ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి లేత గులాబీ రంగు చీరలో కనిపించి సందడి చేసింది. పెద్దాపురంలో అభిమానులు తనపై చూపించిన ప్రేమకు ఫిదా అయినా అనసూయ  మ్యాజికల్ అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  చీరలో అందంగా తయారైన అనసూయ సొగసు చూడతరమా అంటూ తన వీడియోకి ఓ పాట జోడించి పోస్ట్ చేసింది. బెడ్ పై ఇలా పడుకొని బేబీ గర్ల్ అంటూ ముద్దుగా తనకు తాను కంప్లీమెంట్ ఇచ్చుకుంది.. ఈ వీడియోకు ఏదైనా మ్యాజిక్ మనలోనే ఉంటుందని.. చూసేవాళ్ళ కళ్ళల్లో కాదంటూ క్యాప్షన్ పెట్టేసింది అనసూయ.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.