Categories: News

Shesh Supriya : గూడచారి వెనకమాల ఇంత పెద్ద గుడుపుటాని నడుపుతున్న అడవి శేష్ – సుప్రియ..!?

Shesh Supriya : టాలీవుడ్ హీరో అడ‌వి శేష్ మేజ‌ర్ చిత్రంతో  భారీ విజ‌యాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత అడ‌వి శేష్ న‌టించిన గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గూఢ‌చారి సీక్వెల్‌గా గూఢ‌చారి 2ను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. గూడచారి వెనకమాల ఇంత పెద్ద గుడుపుటాని నడుపుతున్నారాట అడవి శేష్ – సుప్రియ..

Adavi shesh supriya acting on gudachari 2 movie intresting news

గూఢ‌చారి 2 సినిమా వెనుక ను పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించాల‌ని భావిస్తున్నారు. ఈ సినిమా ను స్పై ఆపరేషన్‌ నేపథ్యంలో నిర్మించ‌నున్నారు.  2018 లో వచ్చిన గూఢచారి భారీ విజయాన్ని నమోదు చేసింది. శ‌శికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో  గూఢ‌చారి 2 కూడా తెర‌కెక్కుతుంది. గూడచారి సినిమాలో సుప్రియ కీలకపాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. సుప్రియ అడవి శేష్ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గూడచారి సినిమాని వాళ్ళిద్దరి ప్రేమకు పునాదట అందుకే ఈ సినిమా షూటింగ్ త్వరగా స్టార్ట్ చేస్తే అడవి శేష్ సుప్రియ కలుసుకోవడానికి మరింత వెసులుబాటుగా ఉంటుందని.. వారి మీద వస్తున్న వార్తలకు మరి కొద్ది రోజులపాటు ఈ సినిమాను అడ్డం పెట్టుకొని చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళిద్దరి పెళ్లి డేట్ ను అనౌన్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట సుప్రియ అడవి శేష్.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.