Shesh Supriya : టాలీవుడ్ హీరో అడవి శేష్ మేజర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత అడవి శేష్ నటించిన గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గూఢచారి సీక్వెల్‌గా గూఢచారి 2ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గూడచారి వెనకమాల ఇంత పెద్ద గుడుపుటాని నడుపుతున్నారాట అడవి శేష్ – సుప్రియ..
గూఢచారి 2 సినిమా వెనుక ను పాన్ ఇండియా లెవల్‌లో నిర్మించాలని భావిస్తున్నారు. ఈ సినిమా ను స్పై ఆపరేషన్ నేపథ్యంలో నిర్మించనున్నారు. 2018 లో వచ్చిన గూఢచారి భారీ విజయాన్ని నమోదు చేసింది. శశికిరణ్ దర్శకత్వంలో గూఢచారి 2 కూడా తెరకెక్కుతుంది. గూడచారి సినిమాలో సుప్రియ కీలకపాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. సుప్రియ అడవి శేష్ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గూడచారి సినిమాని వాళ్ళిద్దరి ప్రేమకు పునాదట అందుకే ఈ సినిమా షూటింగ్ త్వరగా స్టార్ట్ చేస్తే అడవి శేష్ సుప్రియ కలుసుకోవడానికి మరింత వెసులుబాటుగా ఉంటుందని.. వారి మీద వస్తున్న వార్తలకు మరి కొద్ది రోజులపాటు ఈ సినిమాను అడ్డం పెట్టుకొని చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళిద్దరి పెళ్లి డేట్ ను అనౌన్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట సుప్రియ అడవి శేష్.