Beautiful Skin Tips : ఉప్పు మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం. కేవలం ఉప్పుతో ఆరోగ్యమే కాదు సౌందర్యం కూడా మీ సొంతం . ముఖ్యంగా సౌందర్య సంరక్షణ సమయంలో ఉప్పు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలా ఉప్పు ఉపయోగించడం వల్ల చర్మం మీద మంట వస్తుంది అని ఆలోచించే వాళ్లు కూడా ఉంటారు. కానీ ఉప్పు చర్మం యొక్క రక్షణ కొరకు బలోపేతం చేస్తుంది అని అలాగే చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది అని తెలుసుకోవాలి. చర్మం మృదువుగా ఉండాలి అంటే అలాగే చర్మంలో నూనె ఉత్పత్తి సమతుల్యంగా ఉండాలన్నా కూడా ఉప్పు చాలా సహాయపడుతుంది..ఇక ఉప్పులో చాలా రకాలు ఉంటాయి.
కాబట్టి అందులో చర్మానికి ఉపయోగపడే రాక్ సాల్ట్ ను తీసుకోవడం తప్పనిసరి. రెండు టేబుల్ స్పూన్ల రాక్ సాల్ట్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి .ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మానికి మంచి మాయిశ్చరైజర్ రాస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. రాక్ సాల్ట్ అనేది చర్మం మీద తేమను ఉంచడానికి సహాయపడుతుంది. ఫలితంగా తాజాగా అందంగా చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.జుట్టు సమస్యలను దూరం చేయడంలో కూడా రాక్ సాల్ట్ అండ్ బాగా ఉపయోగపడుతుంది.
చుండ్రు అధికంగా ఉన్న ప్రదేశంలో రాక్ సాల్ట్ వేసి నీళ్లలో మీ ముని వేలు అద్దుతూ స్కాల్ఫ్ మీద మృదువుగా మసాజ్ చేస్తూ ఆ తర్వాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య దూరమవుతుంది . ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే నాశనం అవుతాయి.దంతాలపై పేరుకుపోయిన పచ్చటి పదార్థాన్ని కూడా మనం ఉప్పు తో దూరం చేసుకోవచ్చు. దంతాలను కాంతివంతంగా మార్చే శక్తి కూడా ఈ ఉప్పు కి ఉంది. 2 టేబుల్ స్పూన్ ల బేకింగ్ పౌడర్ లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలిపి బ్రష్‌తో దంతాలను శుభ్రం చేసుకుంటే పేరుకుపోయిన పచ్చటి మరకలు, కాఫీ మరకలు కూడా దూరమవుతాయి. ఇక ఇలాంటి ఆర్టికల్స్ ని ప్రతి ఒక్కరికి వాట్సాప్ లేదా ఫేస్బుక్లో ద్వారా షేర్ చేయండి.ల
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.