Lakshmi Devi : ఇలా చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైనే..!!

Lakshmi Devi : కొంతమంది రాశుల వారికి జాతకరీత్యా సంపద పెరుగుతుంది అని చెప్పవచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా తాము ధనవంతులు కావాలని కోరుకుంటూ ఉంటారు. భక్తి మార్గం లో కొన్ని పనులు చేయడంవల్ల ధనయోగం పడుతుంది.. ఇకపోతే అన్నింటికీ డబ్బే మూల కారణం కాబట్టీ తప్పకుండా డబ్బు సంపాదించాలని ఉంటుంది. డబ్బు లేకపోతే జీవితంలో ఏదీ సాధించలేము అంతే కాదు మనం జీవించడానికి కూడా డబ్బు అనేది చాలా అవసరం. అలాంటి డబ్బు సంపాదిస్తే దాచుకోవడం కూడా నేర్చుకోవాలి.. కొంతమందికి ధనయోగం పడితే వారు అప్పుల బాధలు తీరి పోవడమే కాదు సిరిసంపదలతో హాయిగా జీవిస్తారు.

అయితే ధనయోగం విషయంలో కొన్ని పరిస్థితులకు.. వాటికి పరిహారం కూడా వుంటుంది.. ఈ విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసు కోండి..2, 5,9,11 గృహాలు తమ అధిపతి లైన దేవుళ్లతో కలిస్తే ఆ యోగం ధన రూపంలో లభిస్తుంది. డబ్బురావడమే కాదు సంపన్నులు కూడా అవుతారు దానినే మనం ధనయోగం అని అంటాము. మొదటి గృహాన్ని లగ్నం అని పిలిస్తే రెండవ గృహాన్ని సంపదకు ప్రతినిధిగా భావిస్తున్నారు. పదకొండవ గృహం సంపదను ప్రవహించేలా చేస్తుంది. ఐదవ గ్రహం9వ గృహం అకస్మాత్తుగా డబ్బు గవచ్చేలా చేస్తుంది అని పండితులు చెబుతున్నారు. 5, 9గృహాలు మన జాతకంలో వస్తే లక్ష్మీదేవి సంపదను కురిపిస్తుంది.

If you do this, the grace of Lakshmi Devi is upon you

ధన యోగం పెట్టాలి అంటే కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. పేదలకు గోరింటాకు, నాణేలను దానం చేయడం, మర్రిచెట్టుకు ముడుపు కట్టడం లాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఇకపోతే కట్టిన తర్వాత మీకు మంచి ఫలితాలు లభిస్తే తప్పకుండా ఆ ముడుపు ను తీసి వేయడం మరిచిపోవద్దు. ప్రతి రోజు ఇంటి ముందు ఉండే తులసికోటకు నేతితో దీపం వెలిగించి పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మీ పై ఉంటుంది. శుక్రవారం రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి అంతేకాదు లక్ష్మీదేవి ముందు 11 రోజులపాటు అఖండ దీపాన్ని వెలిగించి పదకొండు మంది యువతులకు భోజనం పెట్టి వారికి గోరింటాకు ను బహుమతిగా ఇస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉంటుంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.