Health Care : వర్షాకాలంలో ఈ ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి..!!

Health Care :  ప్రస్తుతం ఎక్కడ చూసినా వర్షాలు భీకరంగా గర్జిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదలు, వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు .. ఒకవైపు వర్షం మరొకవైపు అనారోగ్య సమస్యల కారణాల వల్ల మరెన్నో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఈ వర్షాకాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అందులోనూ ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించాలి.. లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి ఉంటుంది. ఇకపోతే వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారం వండడానికి ముందు.. తినడానికి ముందు తప్పనిసరిగా చేతులు, కాళ్లు శుభ్రంగా కడగాలి . ఫలితంగా సూక్ష్మక్రిముల వ్యాప్తిని నివారించవచ్చు.

Health Care These health precautions are a must during monsoons

ఇక వంట చేసేటప్పుడు అలాగే తాగడానికి పరిశుభ్రమైన నీటిని ఆహార పదార్థాలను మాత్రమే ఉపయోగించాలని నిపుణులు తెలియజేస్తున్నారు. కూరగాయలు, పచ్చి పండ్లు, ఉడికించని మాంసం పై హానికరమైన సూక్ష్మ క్రిములు ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటిని శుభ్రంగా కడగడం, చెక్కుతీయడం, తగినంత సమయం లో ఉడికించడం లాంటిది చేయాలి. అంతేకాదు ఆహార పదార్థాలను పూర్తిగా ఆవిరిపై ఉడికించిన తర్వాతనే తినాలి. ఇక తినే సమయానికి ఆహార పదార్థాలు చల్లారిపోతే మళ్లీ ఒకసారి వేడి చేయకూడదు. పోషక విలువలు ఉన్న తాజా ఆహార పదార్థాలను వెంటనే భుజించడం అలవాటు చేసుకోవాలి.

అలాగే మీరు బయట మార్కెట్ నుంచి తెచ్చుకునే ఆహార పదార్థాలు ఏదైనా సరే కాల పరిమితి ముందుగా చెక్ చేయాలి. సమయానుసారం భోజనం చేయాలి. రాత్రి త్వరగా భోజనం చేసేసి భోజనానికి , నిద్రకూ కనీసం రెండు గంటల సమయం ఉండాలి. రాత్రిపూట త్వరగా నిద్ర పోవాలని కూడా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి విటమిన్ సి , యాంటీ యాక్సిడెంట్స్ అలాగే కొన్ని రకాల పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఇకపోతే మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. నీటిని ఎక్కువగా నిల్వ చేసుకోకూడదు. లేకపోతే దోమల సంఖ్య పెరిగిపోయి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ ఇంటిని చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

Recent Posts

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

2 weeks ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

2 weeks ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

1 month ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

1 month ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

2 months ago

Numorology: ‘S’ అక్షరం గల వారికి 2024 లో జరగబోయేది ఇదే..!!

Numorology: 2023 వ సంవత్సరం మరో 10 రోజులలో ముగియనుంది. ఈ సంవత్సరం ఒక విధంగా అందరికీ కలిసి వచ్చిందని…

5 months ago

This website uses cookies.