Categories: ExclusiveHealthNews

Health Benefits : బీరకాయ తో రోగాలన్నీ పరార్.. ఎలా అంటే..?

Health Benefits : ప్రకృతి మనకు ఎన్నో నేర్పిస్తుంది.అందుకు తగ్గట్టు గానే సద్వినియోగం చేసుకున్నట్లు అయితే ఖ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక ప్రకృతి మనకు అందించే ప్రతి ఆకుకూరలు , కూరగాయలు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పవచ్చు.. తీగ జాతి లో బాగా గుర్తింపు తెచ్చుకున్న కాయగూరలలో బీరకాయ కూడా ఒకటి.. తీగల ద్వారా బీరకాయలను రైతులు పండిస్తున్నారు. ఇకపోతే బీరకాయ వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు సైతం తెలియజేస్తున్నారు.. బీరకాయ ప్రయోజనాలు తెలియక తినమని చెప్పే వారికి ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసి బీరకాయ ప్రయోజనాలను తెలియజేయవచ్చు.బీరకాయలో దొరికే పోషకాలు విషయానికి వస్తే ఫైబర్, విటమిన్ సి, జింక్, మెగ్నీషియం, ఐరన్, థయామిన్, రిబోఫ్లేవిన్, బీటా కెరోటిన్ వంటి ఇతర ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి .

వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా మనకు పుష్కలంగా లభిస్తాయి.. ఇన్ని పోషకాలు కలిగిన బీరకాయలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతారు. బీరకాయలలో బీటా కెరోటిన్ సమృద్ధిగా లభించడం వల్ల వయసు పైబడే కొద్దీ కంటి చూపు కూడా మందగిస్తుంది.. కాబట్టి అలాంటి వారికి బీరకాయలు చాలా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న పిల్లలు సైతం కంటిచూపు లోపించిన వారిలో బీరకాయ చేర్చుకోవడం వల్ల కంటి సమస్యలు దూరం అవుతాయి.తాజా బీరకాయలలో సెల్యూలోజ్ , నీటి శాతం అధికంగా ఉంటుంది . కాబట్టి శరీరం హైడ్రేట్ అవ్వకుండా కావలసిన నీరు కూడా అందుతుంది. ముఖ్యంగా మలబద్దక సమస్యతో బాధపడుతున్న వారికి చాలా బాగా పనిచేస్తుంది

Health Benefits of Luffa Ridge Gourd and Nutrition Facts

.ప్రేగులలో పేరుకుపోయిన మలాన్ని తేలికపరిచి.. మలవిసర్జన సాఫీగా జరగడానికి సహాయపడి మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. బీరకాయ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చు. అధిక బరువు, జీర్ణ సంబంధిత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అధిక బరువు కంట్రోల్ లోకి వస్తుంది.బీరకాయలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి రక్తాన్ని శుద్ధి చేసి ముఖం మీద వచ్చే మచ్చలు, మొటిమలు దూరం అవడం తో పాటు చర్మ సంరక్షణకు కూడా బాగా ఉపయోగపడుతుంది. చర్మ సంరక్షణ కోసం బీరకాయను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. ఇక పచ్చకామెర్లను నివారించడానికి కూడా బీరకాయలు ఎక్కువగా ఉపయోగిస్తారు. కాలేయ సంబంధిత సమస్యలు, ఉదర సంబంధిత సమస్యలు , డయాబెటిస్ వంటి ఎన్నో సమస్యలను బీరకాయ దూరం చేస్తుంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.