Health Benefits : కానుగ చెట్టు రోడ్డుకిరువైపులా మనకి ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది.. ఈ చెట్టు గాలిని పిలిస్తేనే అనేక రోగాలు నయమయిపోతాయి.. ఈ చెట్టు ని పొంగం ఆయిల్ ట్రీ, ఇండియన్ బీచ్, పొంగమియా పిన్నట అని కూడా అంటారు. ఈ చెట్టు ప్రతి భాగం కూడా గొప్ప ఔషధాలను కలిగి ఉంది. ఆకులు బెరడు, పువ్వులు, కాయలలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. కానుగ చెట్టు ఇచ్చే ఆరోగ్య కానుకలు ఏంటంటే..!?
కానుగ చెట్టు ఆకులను ముక్కలుగా చేసి ఒక గ్లాసు నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి తరువాత ఆ నీటిని వడ పోసుకొని గోరువెచ్చగా తాగితే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరంలో యాంటీ బాడీస్, తెల్ల రక్తకణాలు పెరగడంతో ఎటువంటి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు దాడి చేయలేవు. ఒకవేళ ఏమైనా హానికర బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన ఎటువంటి ప్రమాదము జరగదు. ఈ ఆకుల కషాయం తాగితే కడుపునొప్పి నీళ్ల విరోచనాలు దగ్గు గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి గనేరియా సమస్యకు ఈ ఆకుల కషాయం చెక్ పెడుతుంది.
చెట్టు ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని గాయాలు, పుండ్లు ఉన్నచోట వేసి కట్టుకట్టాలి. ఇలా చేస్తూ ఉంటే గాయాలు త్వరగా మానిపోతాయి. కానుగ ఆకులను వేడిగా ఉన్న బియ్యం గంటలో వేసి కాస్త చల్లారిన తర్వాత ఆ ఆకులను తీసి ఆ గింజిని తాగాలి. ఇలా చేయడం వల్ల వాంతులు తగ్గుతాయి. ఈ చెట్టు పుల్లలతో దంతధావనం చేస్తే దంత సమస్యలు తగ్గుతాయి. చిగుళ్లను బలోపేతం చేస్తుంది. ఈ చెట్టు బెరడు నూరి రక్తమొలలు పైన లేపనంగా రాస్తే ఉంటే సమస్య తొందరగా తగ్గుతుంది. కానుగ చెట్టు వేర్ల పొడి పక్వానికి వచ్చిన గడ్డలు మీద రాస్తే అవి త్వరగా పగిలిపోయి అందులో ఉండే బ్యాక్టీరియా బయటకు వస్తుంది.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.