Categories: ExclusiveHealthNews

Hair Tips : జుట్టు కొంచెం తెల్లగా అయినా వెంటనే ఇలా చేయండి.. జన్మలో మళ్లీ తెల్లగా అవ్వదు !

Hair Tips : సాధారణంగా చాలామంది జుట్టు నల్లగా లేదని బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య రావడానికి కారణాలు. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, నిద్రలేమి, విశ్రాంతి తీసుకోకపోవడం వంటి సమస్యల కారణంగా జుట్టు నల్లగా కాక నిర్జీవంగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో యువత సైతం నల్లని జుట్టు కోసం టెన్షన్ తీసుకుంటున్నారు. ఈ సమస్య స్త్రీల విషయంలో ఎక్కువగా కనబడుతుంది. జుట్టుని నల్లగా మార్చడం కోసం ఏ హెయిర్ డైని వాడాలో తెలియక సతమతమవుతున్నారు. ఈ సమస్య నుండి విముక్తి కోసం ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.

1. మీకు చిన్నతనంలోనే తెల్ల జుట్టు రాకుండా ఉండాలన్న, లేదా తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవాలి అన్న మామిడి యొక్క రసాన్ని మాడుకి పట్టిస్తే మంచి ఫలితం లభిస్తుంది. అంతేకాక చుండ్రు సమస్యలు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యల నుండి కూడా విముక్తి దొరుకుతుంది. 2. మామిడి ఆకులను కొన్ని తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి తలకు పట్టించి 15 -20 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇది చేయడం వల్ల మీకు నల్లని జుట్టు సొంతమవుతుంది. 3. మామిడి ఆకులు కొన్ని, పచ్చి మామిడి పైన ఉన్న తొక్కను తీసి వీటిని మెత్తగా పేస్ట్ లాగా చేసి దీనిలో నూనెను కలిపి ఎండలో ఎండబెట్టుకోవాలి. మీ జుట్టుకు ఈ మిశ్రమాన్ని పట్టించి తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోయే సమస్యను తగ్గించడమే కాక అందమైన నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.

Hair Tips on  Butter cooked with juice of mangoes

4. రెండు చెంచాల ఉసిరి పొడిని అర లీటర్ నీటిలో కలపండి, ఆఫ్ చెక్క నిమ్మరసాన్ని ఆ నీటిలో కలపండి, ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని మీ తలకు అప్లై చేసి తర్వాత తలస్నానం చేస్తే అతి తక్కువ టైంలోనే అందమైన నల్లని జుట్టును పొందవచ్చు. 5. కాచిన వెన్న (నెయ్యి) ఒక కేజీ తీసుకొని, ఉసిరి రసాన్ని ఒక లీటర్ కలిపి, వేడి చేసి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. దీనిని తల స్నానం చేసే ముందు మీ తలకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.

Recent Posts

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

2 weeks ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

2 weeks ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

1 month ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

1 month ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

2 months ago

Numorology: ‘S’ అక్షరం గల వారికి 2024 లో జరగబోయేది ఇదే..!!

Numorology: 2023 వ సంవత్సరం మరో 10 రోజులలో ముగియనుంది. ఈ సంవత్సరం ఒక విధంగా అందరికీ కలిసి వచ్చిందని…

5 months ago

This website uses cookies.