Categories: ExclusiveHealthNews

Seasonal Diseases : సీజనల్ వ్యాధులను తరిమికొట్టే అద్భుతమైన చిట్కా..!!

Seasonal Diseases : అసలే వర్షాకాలం.. ఎక్కడ చూసినా దోమల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కూడా సీజనల్ గా వచ్చే వ్యాధులకు గురి అవుతూ ఉంటారు. ఇక సీజనల్ వ్యాధులు అనగానే ముందుగా గుర్తొచ్చేది జలుబు , దగ్గు, జ్వరం, ఫ్లూ వంటి వ్యాధులు. ఇక అంతే కాదు గొంతు నొప్పి, గొంతులో గరగర ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా జలుబు , దగ్గు చేసిందంటే ఒక పట్టాన వదలదు.పైగా నీరసంగా అనిపించడం కంటి నుండి, ముక్కు నుండి నీరు కారడం.. ధమనులలో ఇబ్బంది కలగడం లాంటి ఎన్నో సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇకపోతే వీటిని తగ్గించుకోవడానికి వంటింట్లో ఉండే పదార్థాలతో పాటు మందులు కూడా వాడుతూ ఉంటారు.

ఇకపోతే వీటికి బదులుగా అవిసె గింజలను ఉపయోగించడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అవిసగింజలలో ఉండే పోషకాల కారణంగా శరీరానికి కావలసిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. జలుబును తగ్గించడానికి కూడా అవిసె గింజలు చాలా బాగా సహాయపడతాయి. వీటిని ఎలా తీసుకోవాలి అంటే.. స్టవ్ వెలిగించి.. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ నీటిని పోయాలి.. ఇక నీరు బాగా వేడెక్కాక, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి వేసి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇప్పుడు ఆ నీటిని వడకట్టి ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి తాగినట్లయితే జలుబు, గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

Amazing tip to get rid of seasonal diseases

ఇక క్యారెట్ కూడా గొంతు నొప్పి, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. క్యారెట్ లో ఉండే అనేక రకాల పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు తరచూ వచ్చే రోగాలను నయం చేయడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తీసుకున్నట్లయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇలాంటి రోగాలు దూరం అవుతాయి. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి జలుబు , ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలను క్యారెట్ తగ్గిస్తుంది. ఇక దాల్చిన చెక్క కూడా చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది. ముందుగా ఒక గ్లాస్ నీటిని బాగా వేడి చేసి అందులో అంగుళం దాల్చిన చెక్క ముక్క , పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మరో ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఇక ఈ నీటిని వడగట్టుకుని నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే జలుబు, గొంతు నొప్పి, ఆస్తమా వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.