Financial : ఆర్థిక లాభం పొందాలి అంటే సోమవారం రోజు ఈ పని చేయాల్సిందే..!!

Financial  : సోమవారం మహాదేవుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఇక జీవితంలో కష్టాలు తీరి పురోభివృద్ధి కి బాటలు తెరుచుకునేలా శివుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ముఖ్యంగా సోమవారం రోజున మాత్రమే కొన్ని రకాల ప్రత్యేకమైన పూజలు చేస్తే .. శివుని అనుగ్రహం పొంది ఆయురారోగ్యం తో పాటు ఆర్థిక లాభం కూడా పొందవచ్చు. ముఖ్యంగా సోమవారం రోజున ఉపవాసం ఉండి శివుడిని ఆరాధించడం వల్ల త్వరగా ప్రసన్నుడౌతాడని భక్తుల కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

ఇకపోతే సోమవారం రోజున ఉపవాసం ఉండి స్వామివారికి పూజలు చేస్తే కష్టాలు సమస్యలు తొలగిపోతాయి. మహాదేవుడు ప్రసన్నుడై భక్తుల మనోభావాలను తెలుసుకుని వాటన్నింటిని తీరుస్తారు అట. జీవితంలో కష్టాలు తొలగిపోయి.. పురోభివృద్ధికి బాటలు తెరుచుకునేలా శివుడు చేస్తాడు అని భక్తులు నమ్ముతారు. సోమవారం రోజున శివుడికి చేయాల్సిన ప్రత్యేక పూజల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి ఇంట్లో డబ్బుకు కొరత లేకుండా ఉండాలి అంటే.. సోమవారం రోజున శివలింగంపై పాలు కలిపిన నీటిని పోయాలి. ఇక అదే సమయంలో రుద్రాక్ష జపమాల నుండి సుమారు 108 సార్లు ఓం సోమేశ్వర నమః అని జపించాలి.

To make a financial profit means to do this work on Monday

ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కటిక పేదవాడు కూడా ధనవంతులు గా అయ్యే అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడినా.. వివాహానికి ఆటంకము కలిగినా సోమవారం రోజున శివుడి ఆలయంలో గౌరీశంకర్ రుద్రాక్ష ను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల దాంపత్యంలో ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. పితృ దోషం ఉన్నట్లయితే సోమవారం రోజున నల్లనువ్వులను కలిపిన పచ్చి బియ్యం తో సోమవారం సాయంత్రం దానం ఇవ్వడం వల్ల పితృదోష ప్రభావం తగ్గుతుందని, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని సమాచారం. ఇలాంటి ఆర్టికల్ ను ప్రతి ఒక్కరికి వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.